7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ది ట్రైటర్స్ తెలుగు: రూ.కోటి కోసం పోటీ పడుతున్న 20 మంది ఎవరో తెలుసా?

Writer: Harika S 09:14 AM, 7 అక్టోబర్, 2026
ది ట్రైటర్స్ తెలుగు: రూ.కోటి కోసం పోటీ పడుతున్న 20 మంది ఎవరో తెలుసా?

టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ హోస్ట్‌గా డిజిటల్ స్పేస్‌లోకి అడుగుపెడుతున్న రియాలిటీ షో ది ట్రైటర్స్ తెలుగు. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందిన ఇంటర్నేషనల్ రియాలిటీ ఫార్మాట్ ఆధారంగా ఈ షోను ప్రైమ్ వీడియో రూపొందించింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. హిందీ వెర్షన్ విజయవంతమైన తర్వాత తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ షోను రూపొందించారు. అక్టోబర్ 15 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ షో మొత్తం 10 ఎపిసోడ్లుగా సాగనుంది.

ఈ గేమ్‌లో చిన్మయి శ్రీపాద, హర్షవర్ధన్, ప్రగతి మహావాది, విష్ణు ఓయ్, విద్యుల్లేఖా రామన్, నిఖిల్ విజయేంద్ర సింహ, శ్రీదేవి చౌదరి, శ్రావ్య వర్మ, డాక్టర్ మేఘనాథ్ రెడ్డి, మౌనీషా చౌదరి, స్వీకార్ అగస్తి, ఆషికా పదుకోన్, వర్ష డిసౌజా, ప్రణవ్, ఎస్ఎస్ వర్ధన్, రహత్ అచంట, గౌరవ్ సునీల్, సాయి రోనక్, పుప్పాల ధనంజయ్, ఫల్గుణి బంగేరా పాల్గొంటున్నారు. వీరిని ఇన్నోసెంట్స్, ట్రైటర్స్ అనే రెండు గ్రూపులుగా విభజిస్తారు. సీక్రెట్‌గా ఉండే ట్రైటర్స్‌ను ఇన్నోసెంట్స్ గుర్తించడమే ప్రధాన లక్ష్యం. ఒకరిపై ఒకరు నమ్మకం ఉంచడం, అనుమానించడం, వెన్నుపోటు పొడవడం, నామినేషన్లు, సైకలాజికల్ మైండ్ గేమ్స్ వంటి అంశాలు షోలో ఉత్కంఠను పెంచనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?
ట్యాగ్లు
ది ట్రైటర్స్ తెలుగుతేజ సజ్జప్రైమ్ వీడియోతెలుగు రియాలిటీ షోది ట్రైటర్స్తెలుగు ఓటీటీరియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

‘ఖలీఫా’ ఓటీటీలోకి వచ్చేసిందా? ఈ 6 ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుందా?

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

సక్సెస్‌ఫుల్‌ రన్‌ తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతున్న ‘మండాడి’

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం
జనరల్

ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో భూప్రకంపనలు.. చమోలీలో భూకంపం

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?
గాసిప్స్

స్పిరిట్ షూటింగ్‌లో పెరిగిన వేగం?

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?
గాసిప్స్

షారుక్ కింగ్ సినిమాలో కరీనా మెరుపులు?

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి
జనరల్

బృందావన్‌లో విషాదం.. వాటర్ ట్యాంక్‌లో విషవాయువుతో నలుగురు విద్యార్థుల మృతి

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!
సినిమాలు

దృశ్యం 3 దూకుడు ఆగేదెలా!

బన్నీతో క్యాన్సిల్.. మహేష్ వైపు లోకేష్ చూపు?
గాసిప్స్

బన్నీతో క్యాన్సిల్.. మహేష్ వైపు లోకేష్ చూపు?

రవితేజ హీరో.. జేడీ చక్రవర్తి విలన్.. కాంబో రెడీ?
గాసిప్స్

రవితేజ హీరో.. జేడీ చక్రవర్తి విలన్.. కాంబో రెడీ?

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా
జనరల్

దేశవ్యాప్త ఆందోళనల వేళ.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఛత్తీస్‌గఢ్ పర్యటన వాయిదా

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...
జనరల్

గోదావరి డెల్టా ఆధునీకరణపై మంత్రి నిమ్మల రామానాయుడు సమీక్ష...

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...
జనరల్

అమరావతిలో ల్యాండ్ పూలింగ్‌పై మంత్రి నారాయణ సమీక్ష...

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్..!
జనరల్

లైంగిక వేధింపుల కేసులో ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి బెయిల్..!

తిరుమల శ్రీవారి సేవలో తమన్నా భాటియా.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు
జనరల్

తిరుమల శ్రీవారి సేవలో తమన్నా భాటియా.. కుటుంబంతో కలిసి ప్రత్యేక పూజలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!