27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

Writer: Nithish 11:22 AM, 27 జులై, 2026
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

బీజేపీ నేత, మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో ఒడిశాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజితా సారంగి కుమార్తె అర్చితా సచిన్ రహర్ చేసిన పోస్ట్ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ఆమె సంబరాలు చేసుకుంటూ, తన మద్దతు విద్యార్థులు, యువతకేనని పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది.

ధర్మేంద్ర ప్రధాన్ కార్యాలయం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పోస్ట్ తొలగించాలని ఎంపీ తన కుమార్తెను కోరినట్లు సమాచారం. అయితే అర్చితా అందుకు నిరాకరించి, ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ తొలగించనని మరోసారి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ఆమె సోషల్ మీడియా ఖాతాలు కనిపించకుండా పోయాయి. ఇదే సమయంలో ఎంపీ అపరాజితా సారంగి స్పందిస్తూ, నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయడం గొప్ప విషయమని, అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ

ట్యాగ్లు
ధర్మేంద్ర ప్రధాన్అపరాజితా సారంగిఅర్చితా సచిన్ రహర్బీజేపీ రాజకీయాలువిద్యార్థుల నిరసనలువిద్యాశాఖబీజేపీ వివాదంఒడిశా బీజేపీసోషల్ మీడియా చర్చభారత రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్
సినిమాలు

‘పొలిమేర-3’ బిగ్ సర్‌ప్రైజ్...రంగంలోకి యాక్షన్ స్టార్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?
బిజినెస్

గ్లోబల్ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఫ్రాన్స్ నోటీసులు..ఏం జరిగిందంటే?

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్
రాజకీయాలు

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!