7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

Writer: Shivani K 05:51 AM, 7 అక్టోబర్, 2026
బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

హైదరాబాద్‌లో నిబంధనల ప్రకారం ఓటరు జాబితా సవరణకు సంబంధించిన ఫారాలను పంపిణీ చేస్తున్న బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆరోపించారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాతబస్తీలో ఎంఐఎం పార్టీ ఇన్నాళ్లూ బోగస్‌ ఓట్ల ఆధారంగా గెలుస్తూ వచ్చిందని, బీఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు ఆ పార్టీతో కుమ్మక్కై రాజకీయ ప్రయోజనాలు పొందాయని విమర్శించారు. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రక్షాళన జరుగుతుండటంతో తమ రాజకీయ పునాదులు కదిలిపోతాయనే భయంతో ఆ పార్టీలు ఆందోళన చెందుతున్నాయని అన్నారు.

బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ఓట్లను సరిచూసేందుకు ఫారాలను పంపిణీ చేసే హక్కు భాజపాకు ఉందని రామచందర్‌రావు తెలిపారు. చట్టబద్ధమైన ప్రక్రియను అడ్డుకుని పార్టీ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ‘సర్‌’ ప్రక్రియపై ప్రజలు ఎలాంటి అనుమానాలు పెట్టుకోవద్దని, రోహింగ్యాలు, బంగ్లాదేశీయులు తదితరుల అక్రమ ఓట్లను మాత్రమే తొలగిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్, మజ్లిస్‌ పార్టీలు చేస్తున్న విష ప్రచారాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే లక్ష్యంతో రాజ్యాంగ సంస్థలపై కుట్రలకు పాల్పడుతోందని కూడా ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

ఆర్ఎస్ఎస్‌పై ప్రియాంక్ ఖర్గే తీవ్ర వ్యాఖ్యలు..

ట్యాగ్లు
ఎన్ రామచందర్‌రావుతెలంగాణ బీజేపీబీజేపీఓటరు జాబితాఓటర్ల సవరణహైదరాబాద్పాతబస్తీఎంఐఎంకాంగ్రెస్బీఆర్ఎస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రోడ్లపై వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాహుల్‌గాంధీపై కిషన్‌రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన
రాజకీయాలు

తెలంగాణలో అప్రజాస్వామిక పాలన.. రాహుల్‌గాంధీకి కేటీఆర్‌ కీలక సూచన

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌
రాజకీయాలు

పండగ వేళ విద్యుత్‌ ఛార్జీల పెంపా?.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్‌

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు
రాజకీయాలు

బీజేపీ కార్యకర్తలపై కేసులు పెడితే చూస్తూ ఊరుకోం- రామచందర్‌రావు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సీబీఐ విచారణ జరిపించాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్
రాజకీయాలు

రామప్ప ఆలయానికి ముప్పు వద్దు.. ఓపెన్‌కాస్ట్‌ మైనింగ్‌ను విరమించాలి: వినోద్‌కుమార్

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ
సినిమాలు

యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ‘దాదా’.. షూటింగ్‌కు బాలయ్య రీఎంట్రీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..
ఓటీటీ

‘ది ట్రెటర్స్ తెలుగు’తో ఓటీటీలోకి తేజ సజ్జా..

ఈరోజు రాశిఫలాలు: 12 రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే?

లెక్కకు రాని 45 ఎకరాలు...ఆచూకీ తేల్చాలని సీఎం రేవంత్‌ ఆదేశం

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!