29, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జ్ఞానేశ్‌ కుమార్‌పై కాంగ్రెస్‌ కీలక భేటీ.. నేడు సీడబ్ల్యూసీ సమావేశం

Writer: Nithish 09:18 AM, 29 సెప్టెంబర్, 2026
జ్ఞానేశ్‌ కుమార్‌పై కాంగ్రెస్‌ కీలక భేటీ.. నేడు సీడబ్ల్యూసీ సమావేశం

ఢిల్లీలో నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఎన్నికల సంఘం, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌), ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌కు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలపై వచ్చిన నివేదికలు, ఓటర్ల జాబితా ప్రక్రియకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ తన తదుపరి కార్యాచరణను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు అనుసరించాల్సిన మార్గంపై కూడా CWCలో చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామాను కోరారు. ఈ సమావేశం అనంతరం సెప్టెంబర్‌ 30న విపక్ష ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశమై ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలపై ఉమ్మడి కార్యాచరణపై చర్చించనున్నారు. అయితే, అభిశంసన తీర్మానంపై తుది నిర్ణయం ఇంకా తీసుకోలేదని తాజా నివేదికలు సూచిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీమల్లికార్జున ఖర్గేజ్ఞానేశ్‌ కుమార్‌ప్రధాన ఎన్నికల కమిషనర్‌ఎన్నికల సంఘంకాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీఎస్‌ఐఆర్‌ఓటర్ల జాబితాకాంగ్రెస్‌ రాజకీయాలున్యూఢిల్లీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: ధనుష్‌తో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ధనుష్‌తో ఉన్న ఈ హీరోను గుర్తుపట్టారా?

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?
సినిమాలు

నాగార్జున సినిమాలో అశోక్ సెల్వన్ విలన్‌?

బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రూ.15 లక్షల బ్రీఫ్‌కేస్ తీసుకోవడంపై మిథిలేష్ క్లారిటీ..

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం
రాజకీయాలు

ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో నేడు కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ కీలక సమావేశం

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?
సినిమాలు

సుకుమార్ శిష్యులకు రెండో సినిమా గండమా?

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!
సినిమాలు

ప్రభాస్‌.. యువ దర్శకుల దేవుడు!

అమెరికాలో భారీ స్టీల్ ప్లాంట్.. ఎస్సార్ గ్రూప్‌ భారీ పెట్టుబడి
జనరల్

అమెరికాలో భారీ స్టీల్ ప్లాంట్.. ఎస్సార్ గ్రూప్‌ భారీ పెట్టుబడి

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?
సినిమాలు

ఫౌజీ వెనక్కి.. స్పిరిట్ ముందుకు?

తెలుగు పరిచయ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం
జనరల్

తెలుగు పరిచయ కోర్సుకు దరఖాస్తుల ఆహ్వానం

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?
సినిమాలు

రణబాలిపై పెరుగుతున్న నెగెటివిటీ.. గట్టెక్కుతుందా?

సింగపూర్‌ హోంమంత్రి కే. షణ్ముగంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్‌
జనరల్

సింగపూర్‌ హోంమంత్రి కే. షణ్ముగంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్‌

డొరోతీ క్లైమాక్స్‌పై ట్రోల్స్.. దర్శకుడి సమాధానం ఏంటంటే?
సినిమాలు

డొరోతీ క్లైమాక్స్‌పై ట్రోల్స్.. దర్శకుడి సమాధానం ఏంటంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!