20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

Writer: Chandrika 07:52 AM, 20 సెప్టెంబర్, 2026
ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

ఢిల్లీ ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో భాగంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో పాటు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్‌, కుమారుడు పుల్కిత్‌ కేజ్రీవాల్‌, తల్లిదండ్రులు గోవింద్‌ రామ్‌ కేజ్రీవాల్‌, గీతా దేవికి ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేశారు. గత SIR ఓటరు జాబితాతో వారి వివరాలను అనుసంధానం చేయలేకపోవడంతో ‘నో మ్యాపింగ్‌’ కేటగిరీలో ఈ నోటీసులు ఇచ్చినట్లు న్యూఢిల్లీ నియోజకవర్గ ఎన్నికల రిజిస్ట్రేషన్‌ అధికారి తెలిపారు. అయితే వారి పేర్లు ప్రస్తుత డ్రాఫ్ట్‌ ఓటరు జాబితాలో ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు.

ఈ పరిణామంపై ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. అయితే ఎన్నికల అధికారులు నోటీసులు జారీ చేయడం పేర్లను తొలగించినట్లు అర్థం కాదని స్పష్టం చేశారు. అవసరమైన పత్రాలు, వివరాలను పరిశీలించిన అనంతరం కేజ్రీవాల్‌, ఆయన కుటుంబ సభ్యుల ఓటరు నమోదులను ధ్రువీకరించే ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా SIRలో భాగంగా నోటీసు జారీ కాగా, ఆమె వివరాలను పరిశీలించిన అనంతరం నమోదు ధ్రువీకరించినట్లు అధికారులు వెల్లడించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గానికి తుది ఓటరు జాబితాను నవంబర్‌ 4, 2026న విడుదల చేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

విద్యార్థులకు ఇచ్చే యూనిఫాం మరిన్ని రంగుల్లో ఉండాలి - సీఎం రేవంత్

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఏబీవీపీకి మూడు పోస్టులు

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్‌

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

పేదల ఇళ్లపై ఇక పూర్తి హక్కులు.. పట్టాలు పంపిణీ చేసిన చంద్రబాబు

ట్యాగ్లు
అరవింద్‌ కేజ్రీవాల్‌ఢిల్లీ SIRఢిల్లీ ఓటరు జాబితాఆమ్‌ ఆద్మీ పార్టీఎన్నికల సంఘంఓటరు జాబితా సవరణసునీతా కేజ్రీవాల్‌ఢిల్లీ రాజకీయాలుఓటరు ధ్రువీకరణన్యూఢిల్లీ నియోజకవర్గం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల
సినిమాలు

అజిత్‌ రేసింగ్‌ జర్నీపై ‘గ్లాడియేటర్స్‌’.. ట్రైలర్‌ విడుదల

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..
రాజకీయాలు

ఢిల్లీ SIR: అరవింద్‌ కేజ్రీవాల్‌, కుటుంబ సభ్యులకు నోటీసులు..

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...
జనరల్

బిహార్‌లో మొదలైన రివర్స్‌ మైగ్రేషన్...

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..
రాజకీయాలు

నందిగ్రామ్‌ ఉపఎన్నికలో కీలక మలుపు..

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......
జనరల్

ఒకే ఇల్లు.. రెండు రాష్ట్రాలు! 4 గదులు తెలంగాణలో...4 గదులు మహారాష్ట్రలో.......

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!
గాసిప్స్

మహేశ్‌బాబు ‘వారణాసి’ షూటింగ్‌కు గుడ్‌బై చెప్పే టైమ్‌ వచ్చేసింది!

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..
జనరల్

బ్రిటన్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ వ్యవస్థలో గందరగోళం..

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు  పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!
జనరల్

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు పేర్లు సూచించిన సందీప్‌రెడ్డి వంగా!

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!
బిజినెస్

బంగారం కొనేటప్పుడు ఈ విషయాలు తప్పక తెలుసుకోండి!

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!
జనరల్

ఒకప్పుడు కూలీ.. ఇప్పుడు గ్లోబల్ స్టార్.. కాబీ లామ్ సక్సెస్ స్టోరీ ఇదే!

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...
బిజినెస్

పాత బంగారానికి పెరిగిన డిమాండ్...

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక
జనరల్

ప్రపంచ ఆర్థిక పటంలో హైదరాబాద్‌కు కీలక స్థానం.. ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!