7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

Writer: Chandrika 12:23 PM, 7 అక్టోబర్, 2026
కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

తమిళనాడు రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి కే. కామరాజ్‌ పేరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి, టీవీకే అధినేత సి. జోసెఫ్‌ విజయ్‌ రాష్ట్రంలోని బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి కామరాజ్‌ పేరు పెట్టడంతో రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది. 2022లో డీఎంకే ప్రభుత్వం ప్రారంభించిన ‘చీఫ్‌ మినిస్టర్స్‌ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌’ను జూలైలో ‘పెరుంతలైవర్‌ కామరాజర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ స్కీమ్‌’గా పేరు మార్చారు. సెప్టెంబర్‌ 22న ఈ పథకాన్ని 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు విస్తరించడంతో మరో 15.30 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా 15,454 ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలకు చేరింది. ఇందుకోసం అదనంగా రూ.217.63 కోట్లు కేటాయించారు.

పథకం పేరు మార్పుపై డీఎంకే అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమానికి పేరు మార్చి కొత్త ప్రభుత్వం రాజకీయ క్రెడిట్‌ పొందే ప్రయత్నం చేస్తోందని ఆ పార్టీ విమర్శిస్తోంది. మరోవైపు విజయ్‌ ప్రభుత్వం విద్య, విద్యార్థుల సంక్షేమంతో కామరాజ్‌ వారసత్వాన్ని అనుసంధానిస్తూ పథకాన్ని విస్తరిస్తోంది. తమిళనాడులో విద్యా రంగం అభివృద్ధి, పాఠశాలల విస్తరణ, విద్యార్థుల సంక్షేమంతో కామరాజ్‌ పేరు బలంగా ముడిపడి ఉండటంతో ఈ నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

కామరాజ్‌ పేరు చుట్టూ మొదలైన చర్చ ఇప్పుడు కేవలం పథకం పేరు మార్పుకే పరిమితం కాకుండా రాజకీయ గుర్తింపుల అంశంగా మారుతోంది. డీఎంకే తన సంక్షేమ పథకాలకు ఉన్న రాజకీయ గుర్తింపును కాపాడుకునే ప్రయత్నం చేస్తుండగా.. విజయ్‌ అదే సంక్షేమ విధానానికి తనదైన గుర్తింపును జోడించే ప్రయత్నం చేస్తున్నారనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో కామరాజ్‌ వారసత్వాన్ని విద్య, అభివృద్ధి, పేదల సంక్షేమానికి ప్రతీకగా ప్రస్తావించే అవకాశం ఇతర పార్టీలకు కూడా ఉంది. ఈ పరిణామం భవిష్యత్తులో ఎన్నికల రాజకీయాలపై ఎంత ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాహుల్ పోరాటాన్ని బారికేడ్లు ఆపలేవు - ఉత్తమ్ కుమార్ రెడ్డి

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

వైఎస్-డీఎస్ జోడీ కాదు.. ఇడుపు కాయితం: రేవంత్, మహేష్ గౌడ్‌పై కవిత సెటైర్లు

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ నేతల అరెస్టుల వేళ.. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి

ట్యాగ్లు
తమిళనాడు రాజకీయాలుసి. జోసెఫ్ విజయ్కే. కామరాజ్కామరాజర్ బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్డీఎంకేటీవీకేసంక్షేమ పథకాలుతమిళనాడు ప్రభుత్వంరాజకీయ చర్చస్కూల్ బ్రేక్‌ఫాస్ట్ పథకం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో
సినిమాలు

‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌కు అడివి శేష్ ప్రశంసలు.. బాల్యం గుర్తొచ్చిందన్న హీరో

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్
జనరల్

సైబర్‌ మోసగాళ్లపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్.. 101 మంది అరెస్ట్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు
జనరల్

ప్రధాని నరేంద్ర మోదీకి వైఎస్ జగన్ శుభాకాంక్షలు

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు
జనరల్

తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల
జనరల్

తమిళనాడు సీఎంను కలిసిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు
రాజకీయాలు

నాగబాబు సమక్షంలో జనసేనలో చేరిన వైసీపీ, సీపీఎం నేతలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...
సినిమాలు

రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్‌ కపుల్‌...

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు
జనరల్

బెంగళూరులో క్యాబ్‌ డ్రైవర్‌పై అమెరికా మహిళ ఆరోపణలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?
రాజకీయాలు

కామరాజ్‌ పేరుతో విజయ్‌ కొత్త రాజకీయ వ్యూహమా?

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం
జనరల్

స్కూల్‌ బస్సు కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. వరంగల్‌లో విషాదం

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు
రాజకీయాలు

ఢిల్లీ: ఇండియా కూటమి ఎంపీలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విందు

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట
జనరల్

ప్రేమానంద మహరాజ్‌ను కోహ్లీ కలవడంపై క్లారిటీ.. కారణం ఇదేనట

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!