Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

01:30 PM, 28 జూన్, 2026
తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

తమిళనాడు ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పీసీసీ) అధ్యక్షుడిగా సీనియర్‌ నేత, ఎంపీ బీ మాణిక్కం ఠాగూర్‌ నియమితులయ్యారు. ఠాగూర్‌ నియమాకానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గే ఆమోదం తెలిపారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాలను చూస్తున్న మాణిక్కంకు దక్షిణాది రాజకీయాలపై పట్టు ఉంది. గతంలో తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఆయన ఉన్న సమయంలోనే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి నియమితులయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

బాబ్రీ మసీదు విరాళాలు ఏమయినాయి - యూపీ డిప్యూటీ సీఎం

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

తెలంగాణ జలహక్కులపై హరీశ్ రావు ఆందోళన

ట్యాగ్లు
తమిళనాడుకాంగ్రెస్మణిక్కం ఠాగూర్టీఎన్ సీసీరాహుల్ గాంధీప్రియాంక గాంధీ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలి - కవిత

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
బిజినెస్

టెలికాం రంగంలో కీలక సంస్కరణలు.. కొత్త అనుమతి విధానానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి  రుబియో
జనరల్

మోదీకి మేం పెద్ద ఫ్యాన్స్ – అమెరికా విదేశాంగ మంత్రి రుబియో

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్
రాజకీయాలు

తమిళనాడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా మణిక్కం ఠాగూర్

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర
క్రీడలు

డీఆర్ కాంగో అద్భుతం.. ప్రపంచకప్‌లో కొత్త చరిత్ర

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ
రాజకీయాలు

సీఎం దేవంద్ర ఫడ్నవీస్ తో ఉద్దవ్ థాకరే ఫ్లైట్ జర్నీ

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..
జనరల్

గచ్చిబౌలిలో RM1 కోడర్స్ హబ్ భారీ మోసం..

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ
జనరల్

కైట్ కాలేజీ హోర్డింగ్‌తో విజయ్ పర్యటనపై కొత్త చర్చ

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్
సినిమాలు

అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి నిజమేనన్న సీనియర్ యాక్టర్

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ
రాజకీయాలు

సోనియా గాంధీ వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్
రాజకీయాలు

ప్రధాని మోడీ పై సోనియాగాంధీ ఫైర్

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి MRF భారీ ఆఫర్..

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి
జనరల్

హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ షాక్.. ప్రముఖ రెస్టారెంట్లలో లోపాలు వెలుగులోకి