10, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీజేపీ కొత్త టీమ్ పై నితిన్ నబీన్ కసరత్తు

Writer: G.Sreekanth Reddy 11:39 AM, 26 జూన్, 2026
 బీజేపీ కొత్త టీమ్ పై నితిన్ నబీన్ కసరత్తు

బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో సరికొత్త టీమ్ ఏర్పాటుకు ముమ్మర కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో నితిన్ నాబిన్ కొత్త టీంకు రంగం సిద్ధం అవుతోంది. త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు ఉంటాయని ఇప్పటికే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం మోదీ కేబినెట్‌లోని పలువురు సహాయ మంత్రులతో నితిన్ నబిన్ సమావేశమయ్యారు.

ఉత్తరప్రదేశ్ మోడల్‌ రిపీట్ అవుతుందంటూ బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. యూపీ తరహాలోనే జాతీయ స్థాయిలోనూ యువత, కొత్త వారికి పెద్దపీట వేయాలనే తలంపులో బీజేపీ అధిష్ఠానం ఉందనే చర్చ సాగుతోంది. విపక్షాల ‘పీడీఏ’ (PDA) వ్యూహానికి చెక్ పెట్టేలా ఓబీసీ, దళిత, మహిళలతోపాటు యువతకు ఈ కొత్త టీమ్‌లోకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదే విధంగా మోదీ కేబినెట్‌లోని పలువురు కేంద్ర మంత్రులను ఆయా పదవుల నుంచి తప్పించి.. వారికి పార్టీ సంస్థాగత బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం సైతం సాగుతోంది.



మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

యూపీ ఎన్నికలకు బీజేపీ కసరత్తు షురూ

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

నిర్బంధాలతో ప్రతిపక్షాలను భయపెట్టలేరు.. కాంగ్రెస్‌కు కేటీఆర్ హెచ్చరిక!

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం

ఎన్నికల వరకే రాజకీయాలు..అభివృద్ధే మా లక్ష్యం - మంత్రి పొన్నం

కరీంనగర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకోం - బండి సంజయ్

కరీంనగర్ అభివృద్ధి పనులను అడ్డుకుంటే ఊరుకోం - బండి సంజయ్

అయోధ్య వివాదంలో యోగి మౌనంపై అఖిలేశ్ ప్రశ్నలు

అయోధ్య వివాదంలో యోగి మౌనంపై అఖిలేశ్ ప్రశ్నలు

ట్యాగ్లు
బీజేపీజాతీయ కార్యవర్గంకొత్త టీమ్నితిన్ నబీన్కేంద్ర క్యాబినెట్ విస్తరణపార్టీ బాధ్యతలుమోడీఅమిత్ షా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం
జనరల్

దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాల విస్తరణకు ఎన్‌టీఏ కీలక నిర్ణయం

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది
సినిమాలు

స్టైలిష్‌ స్వాగ్‌తో ధనుష్‌, మమ్ముట్టి.. ‘ఓం’ కొత్త సాంగ్‌ వచ్చేసింది

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
సినిమాలు

ప్రియా భవానీ శంకర్‌ కొత్త హారర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?
జనరల్

ఇంద్రుడి గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుడు.. గోవర్ధన పూజ ప్రాముఖ్యత ఏంటంటే?

బలి పాడ్యమి విశిష్టత ఏంటి? బలి చక్రవర్తి కథ వెనుక ఉన్న పురాణ రహస్యం!
జనరల్

బలి పాడ్యమి విశిష్టత ఏంటి? బలి చక్రవర్తి కథ వెనుక ఉన్న పురాణ రహస్యం!

నేటి రాశిఫలాలు.. పన్నెండు రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే!
జనరల్

నేటి రాశిఫలాలు.. పన్నెండు రాశుల వారి దినఫలాలు ఎలా ఉన్నాయంటే!

వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల
రాజకీయాలు

వైవాహిక బంధానికి ముగింపు పలికిన పవన్ కళ్యాణ్, అన్నా కొణిదెల

ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ కీలక హెచ్చరిక
సినిమాలు

ఫేక్ కాస్టింగ్ కాల్స్‌పై కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ కీలక హెచ్చరిక

ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్
జనరల్

ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఫోన్

బియ్యం ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

బియ్యం ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

బేబీ బంప్ లేటెస్ట్ ఫొటో షేర్ చేసిన సమంత
సినిమాలు

బేబీ బంప్ లేటెస్ట్ ఫొటో షేర్ చేసిన సమంత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!