Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

9, జులై 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

Writer: Nithish 02:53 PM, 9 జులై, 2026
చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చికిత్స నిమిత్తం రేపు ముంబైకి వెళ్లనున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో బాధపడుతున్న ఆయన ఇటీవల ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. పరీక్షల అనంతరం వైద్యులు చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు సమాచారం.

వైద్యుల సూచనల మేరకు పవన్ కల్యాణ్‌కు రేపు సాయంత్రం చికిత్స నిర్వహించనున్నట్లు తెలిసింది. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని బట్టి విశ్రాంతి తీసుకుని తిరిగి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌తో మంత్రి కొండా సురేఖ భేటీ

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

సీఎం విజయ్ ఆకస్మిక పర్యటన.. అధికారుల్లో అలర్ట్!

పార్టీ నేతలతో పవన్ భేటీ

పార్టీ నేతలతో పవన్ భేటీ

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ

ఆస్ట్రేలియాలో మోదీ కీలక భేటీ

నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు

నిధుల దుర్వినియోగంపై ఈడీ దర్యాప్తు

మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..

మళ్లీ భగ్గుమన్న అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..

ట్యాగ్లు
పవన్ కల్యాణ్ఏపీ డిప్యూటీ సీఎంముంబైకోకిలాబెన్ ఆసుపత్రిఆరోగ్య సమాచారంఆంధ్రప్రదేశ్జనసేనచికిత్సభుజం నొప్పిరాజకీయ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఖతార్ జెట్ బహుమతి
రాజకీయాలు

ఖతార్ జెట్ బహుమతి

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త
జనరల్

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట
జనరల్

అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఊరట

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!
సినిమాలు

ఈసారి భయం డబుల్.. ‘అగధ’ డేట్ లాక్!

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్
బిజినెస్

మహీంద్రా కస్టమర్లకు భారీ షాక్

నేను వదలలేనిది అదే - జగపతిబాబు
సినిమాలు

నేను వదలలేనిది అదే - జగపతిబాబు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!
సినిమాలు

బండ్ల గణేష్ కుమార్తె వివాహ ఆహ్వాన పత్రిక: రాయల్ అండ్ ట్రెడిషనల్!

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్
జనరల్

తెలంగాణను అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం - సీఎం రేవంత్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన
జనరల్

చబహార్ పోర్టుపై పెరుగుతున్న ఆందోళన

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్
రాజకీయాలు

చికిత్స కోసం ముంబైకి పవన్ కల్యాణ్

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్
క్రీడలు

ఎంబాపెకు పరాగ్వే సెనేటర్ వార్నింగ్

 H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..
జనరల్

H-1B వీసాలపై కఠిన హెచ్చరిక..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!