6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

Writer: Nithish 10:51 AM, 6 ఆగస్టు, 2026
కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

మసాలా కల్తీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. అయితే ప్రస్తుతం నమోదవుతున్న కేసుల్లో నిందితులు స్టేషన్ బెయిల్‌పై సులభంగా విడుదలవుతున్నారని, దీనివల్ల కల్తీ నేరాలు పూర్తిగా అరికట్టలేకపోతున్నామని పేర్కొన్నారు. కల్తీ నేరస్తులపై నమోదయ్యే చట్టపరమైన సెక్షన్లను కఠినతరం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ అమలు చేయాలని, వారి వివరాలను బహిర్గతం చేసి ప్రజలను అప్రమత్తం చేయాలని రాజా సింగ్ కోరారు. అలాగే హైదరాబాద్‌లోని కోటి ప్రాంతంలో డూప్లికేట్ ఎలక్ట్రికల్ వైర్లు, జగదీష్ మార్కెట్‌లో నకిలీ మొబైల్ ఫోన్లు విక్రయిస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి కల్తీ నేరస్తులపై కఠిన చట్టాలు తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

ఏపీ మంత్రి పై నారా లోకేష్‌కు మహిళ ఫిర్యాదు

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

కాళేశ్వరం అవినీతిపై హరీశ్‌ రావును నిలదీసిన ఉత్తమ్

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

ఫ్యూచర్ సిటీ కాదు.. ముందు ప్రజల సమస్యలు తీర్చండి': సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

హరీష్ రావు పై మంత్రి ఉత్తమ్ ఫైర్

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

ఉదయనిధి స్టాలిన్‌ విడుదలపై డీఎంకే సంబరాలు..

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ  అభిజిత్ దీప్కే

ప్రజా సమస్యలపైనే మా పోరాటం - సీజేపీ అభిజిత్ దీప్కే

ట్యాగ్లు
రాజా సింగ్మసాలా కల్తీపీడీ యాక్ట్కల్తీ వ్యాపారులురేవంత్ రెడ్డిహైదరాబాద్ వార్తలుకోటి మార్కెట్జగదీష్ మార్కెట్నకిలీ వస్తువులుతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!
సినిమాలు

ధనుష్ సరసన ఆ బాలీవుడ్ బ్యూటీ..? కొత్త కాంబోపై బజ్..!

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!
సినిమాలు

ఒకే ఫ్రేమ్‌లో వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీగా ప్లాన్ చేస్తున్న నిహారిక!

టీ20 క్రికెట్‌లో జోస్  బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌
క్రీడలు

టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!
సినిమాలు

నాగార్జున ‘గీతాంజలి’కి మళ్లీ గ్రాండ్ వెల్‌కమ్.. రీ-రిలీజ్ డేట్ ఫిక్స్..!

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!
జనరల్

సిగ్నల్‌లకు గుడ్‌బై.. నగరంలో కొత్త ఫ్లైఓవర్..!

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్
జనరల్

మెటా నుంచి కొత్త కోడింగ్ యాప్

లావణ్యతో ప్రేమకు ఇదే ఆరంభం.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

లావణ్యతో ప్రేమకు ఇదే ఆరంభం.. వరుణ్ తేజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కౌంట్‌డౌన్.. తేదీ ఖరారు!
జనరల్

కొత్త రేషన్ కార్డుల పంపిణీకి కౌంట్‌డౌన్.. తేదీ ఖరారు!

ధురంధర్‌పై విమర్శలు.. మాధవన్ కౌంటర్..!
సినిమాలు

ధురంధర్‌పై విమర్శలు.. మాధవన్ కౌంటర్..!

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్
రాజకీయాలు

కల్తీగాళ్లపై పీడీ యాక్ట్‌ పెట్టాలి: రాజా సింగ్

పొలం పనిలోనే పాము దాడి.. కలకలం..!
జనరల్

పొలం పనిలోనే పాము దాడి.. కలకలం..!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!