21, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

Writer: Nithish 02:33 PM, 21 సెప్టెంబర్, 2026
పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

భారత్ పన్నుల వ్యవస్థ, పన్ను చెల్లింపుదారులకు అందుతున్న ప్రజా ప్రయోజనాలపై ప్రముఖ వ్యాపారవేత్త అష్నీర్ గ్రోవర్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. భారత్‌లో పన్నుల నిర్మాణం అమెరికాతో పోటీ పడే స్థాయిలో ఉందని పేర్కొన్న ఆయన.. పన్ను చెల్లింపుదారులకు అందుతున్న ప్రజా ప్రయోజనాలు మాత్రం బంగ్లాదేశ్ వంటి దేశాల స్థాయిలో ఉన్నాయని వ్యాఖ్యానించారు.

“భారత్ పన్నుల వ్యవస్థ అమెరికాతో పోటీ పడుతోంది. కానీ ప్రజలకు అందే ప్రయోజనాలు బంగ్లాదేశ్ వంటి దేశాల తరహాలో ఉన్నాయి” అని అష్నీర్ గ్రోవర్ పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. పన్నుల భారం, ప్రజా సేవలు, పన్ను చెల్లింపుదారులకు లభిస్తున్న ప్రయోజనాల మధ్య సమతుల్యతపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

టాటా సన్స్‌-టాటా ట్రస్ట్స్‌ మధ్య ముదిరిన వివాదం...

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

క్రూడ్‌ ధరలు తగ్గడంతో బలపడిన రూపాయి

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

జీతంలో సగం అద్దెకే.. కుషల్ లోధా ఆసక్తికర వ్యాఖ్యలు

టాటా సన్స్‌తో వివాదం.. అభిషేక్ మను సింఘ్వీని నియమించిన టాటా ట్రస్ట్స్

టాటా సన్స్‌తో వివాదం.. అభిషేక్ మను సింఘ్వీని నియమించిన టాటా ట్రస్ట్స్

సోషల్ మీడియా చూపించే సంపద అంతా నిజం కాదు!

సోషల్ మీడియా చూపించే సంపద అంతా నిజం కాదు!

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

చమురు సంక్షోభం భారత్‌పై ప్రభావం చూపుతుందా?

ట్యాగ్లు
అష్నీర్ గ్రోవర్భారత్ పన్నుల వ్యవస్థభారత ఆర్థిక వ్యవస్థపన్నుల నిర్మాణంపన్ను చెల్లింపుదారులుప్రజా ప్రయోజనాలుప్రజా సేవలుఆదాయపు పన్నుపన్నుల చర్చభారత ఆర్థిక వ్యవస్థ చర్చ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!
రాజకీయాలు

క్రెడిట్‌ ఆయనదే.. వంతెన ప్రారంభోత్సవం కూడా ఆయన చేతుల మీదుగానే!

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.
రాజకీయాలు

హమీద్ అన్సారీ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...
సినిమాలు

భర్తపై శ్రేయా ఘోషల్ ప్రశంసలు...

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..
సినిమాలు

సూర్య అగరం ఫౌండేషన్‌ గొప్ప సేవలు..

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్
బిజినెస్

పన్నుల వ్యవస్థపై అష్నీర్ గ్రోవర్ షార్ప్ కామెంట్స్

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం
రాజకీయాలు

పుల్కిత్ మణి వివాదం - మోదీ మిమిక్రీపై రాజకీయ దుమారం

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!
జనరల్

రోల్స్ రాయిస్ వివాదంలో మైథిలీ ఠాకూర్‌కు కంగనా మద్దతు!

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కుప్పం ప్రజలతో నా బంధం ప్రత్యేకం- సీఎం చంద్రబాబు

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం
జనరల్

ఆదిలాబాద్ ఎయిర్‌పోర్ట్ పనులకు ఊపు.. నోడల్ అధికారుల నియామకం

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌
జనరల్

జూరాల ఆయకట్టుకు నీరు విడుదల చేయాలి.. కేటీఆర్‌ డిమాండ్‌

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?
రాజకీయాలు

‘క్వాకర్‌వోడ్జర్‌’ అంటూ శశి థరూర్‌ కొత్త పద ప్రయోగం.. ఎవరిని ఉద్దేశించి?

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలి: హరీశ్‌రావు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!