
జనరల్

ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ (జెడ్పీ) చైర్మన్ పదవులకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. వివిధ సామాజిక వర్గాలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించేలా రిజర్వేషన్లను కేటాయించారు. ఇందులో అన్రిజర్వ్డ్ కేటగిరీతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు స్థానాలు కేటాయించారు.
రిజర్వేషన్ల వివరాల ప్రకారం.. అన్రిజర్వ్డ్ మహిళలకు 7, అన్రిజర్వ్డ్ కేటగిరీకి 7 స్థానాలు కేటాయించారు. బీసీ మహిళలకు 3, బీసీలకు 3, ఎస్సీ మహిళలకు 3, ఎస్సీలకు 2 స్థానాలు కేటాయించారు. అలాగే ఎస్టీ మహిళలకు 2, ఎస్టీ కేటగిరీకి ఒక స్థానాన్ని కేటాయించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!