18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

Writer: Pooja 01:36 PM, 18 సెప్టెంబర్, 2026
మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా 25 ఏళ్ల ప్రజా సేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సేవా సంకల్ప్ అభియాన్’ నిర్వహిస్తున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతో పాటు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సమాజ సేవలో భాగంగా పనిచేస్తున్న ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులను సన్మానించి వారి సేవలకు గుర్తింపు, గౌరవం కల్పిస్తామని తెలిపారు.

యువతలోని సృజనాత్మకతను ప్రోత్సహించేందుకు ‘ఇన్నోవేషన్ ఛాలెంజ్’ నిర్వహించి కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం అందించనున్నట్లు మాధవ్ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చిత్రలేఖనం, వక్తృత్వం వంటి పోటీలు నిర్వహించడంతో పాటు మొత్తం 13 రకాల కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 17న ఢిల్లీలో దేశవ్యాప్తంగా ప్రజా ప్రతినిధులు పాల్గొనేలా భారీ కార్యక్రమం నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. మోదీ ప్రజా సేవకు గుర్తింపుగా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమంలో ప్రజలు ఇళ్ల ముందు దీపాలు వెలిగించి ఆయనకు ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారని చెప్పారు. ‘సేవా సంకల్ప్ అభియాన్’ పార్టీ కార్యక్రమం కాదని, ప్రజలందరికీ సంబంధించిన కార్యక్రమమని పేర్కొంటూ కుటుంబాలు, యువత, సేవా సంస్థలు ఇందులో భాగస్వాములు కావాలని మాధవ్ కోరారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చింది జగన్ ప్రభుత్వమే - మాజీ టీటీడీ చైర్మన్ భూమన

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

బీజేపీ, ఈసీపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌

బీఆర్ఎస్ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేదే కాంగ్రెస్ లక్ష్యం: కేటీఆర్‌

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

ఇరాన్ ప్రతినిధులకు అమెరికా వీసాలు..

ట్యాగ్లు
సేవా సంకల్ప్ అభియాన్నరేంద్ర మోదీపీవీఎన్ మాధవ్బీజేపీ ఆంధ్రప్రదేశ్ప్రజా సేవసేవా కార్యక్రమాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్
జనరల్

భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు భర్త షాకింగ్ డెసిషన్

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు
రాజకీయాలు

భూ అక్రమాలపై మహేశ్వర్ రెడ్డి ప్రశ్నలు

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు
జనరల్

తిరుమల ఘాట్‌ రోడ్డులో నేటి రాత్రి నుంచి టూవీలర్లకు అనుమతి రద్దు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్
రాజకీయాలు

మోదీ ప్రజా సేవకు గుర్తుగా సేవా సంకల్ప్ అభియాన్ - పీవీఎన్ మాధవ్

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..
క్రీడలు

ఆసియా గేమ్స్‌లో వసతి గందరగోళం..

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు
జనరల్

విశాఖలో పేద కుటుంబాలకు ఇళ్లపై పూర్తి హక్కులు - సీఎం చంద్రబాబు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌
రాజకీయాలు

బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్‌ అరెస్ట్‌

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...
క్రీడలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌కు టీమ్‌ఇండియా మహిళా జట్టు...

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...
జనరల్

బిమాన్‌ బంగ్లాదేశ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ...

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు
జనరల్

ఇంధన సంక్షోభం.. పాకిస్థాన్‌లో కఠిన పొదుపు చర్యలు

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు
జనరల్

కాటారంలో భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?
గాసిప్స్

సంక్రాంతికి చిరంజీవి సినిమాల పోటీ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!