2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐపీఎల్‌లో ఆడేందుకు ఆమిర్‌ మాస్టర్‌ ప్లాన్‌

Writer: Pooja 04:16 PM, 2 నవంబర్, 2026
ఐపీఎల్‌లో ఆడేందుకు ఆమిర్‌ మాస్టర్‌ ప్లాన్‌

పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ ఆమిర్ ఐపీఎల్‌లో ఆడాలనే ఆసక్తిని చాలాకాలంగా వ్యక్తం చేస్తున్నాడు. అయితే, అతడు పాకిస్థాన్‌కు చెందిన ఆటగాడు కావడంతో ఇప్పటివరకు ఐపీఎల్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. తాజాగా 2027 ఐపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకునేందుకు ఆమిర్ సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వేలం డిసెంబర్ రెండో లేదా మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. అంతకంటే ముందు నవంబర్ 15లోగా పది ఫ్రాంచైజీలు తమ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ప్రకటించాల్సి ఉంటుంది. అయితే, ఆమిర్ వేలంలో పాల్గొనేందుకు అర్హత సాధిస్తాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు.

మంగళవారం జరగనున్న అఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) డ్రాఫ్ట్‌లోనూ మహ్మద్ ఆమిర్ పేరు ఉంది. అయితే, అతడు పాకిస్థాన్ ఆటగాడిగా కాకుండా యూకే పౌరుడిగా తన పేరును నమోదు చేసుకున్నట్లు సమాచారం. యూకేకు చెందిన న్యాయవాది నర్జిస్ ఖాన్‌ను వివాహం చేసుకున్న ఆమిర్.. అవసరమైన చట్టపరమైన ప్రక్రియలు, పౌరసత్వ పరీక్ష పూర్తి చేసి ఈ ఏడాది మేలో బ్రిటిష్ పాస్‌పోర్ట్ పొందాడు. దీంతో ఇంగ్లండ్ క్రికెట్‌లో విదేశీ ఆటగాడిగా కాకుండా స్థానిక ఆటగాడిగా రిజిస్టర్ చేసుకున్నాడు. ఇప్పుడు ఏపీఎల్‌లో మాత్రం ఓవర్సీస్ ఆటగాడిగా నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. ఏపీఎల్‌లో ఎంపికైతే ఐపీఎల్‌లోనూ బ్రిటిష్ పౌరుడిగా ఆడేందుకు ప్రయత్నించవచ్చని కథనాలు పేర్కొంటున్నాయి. అయితే, దీనిపై బీసీసీఐ నిబంధనలు, అనుమతి కీలకం కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది

ఐపీఎల్ మినీ వేలంలో ఈ స్టార్ ఆటగాళ్లకు మళ్లీ నిరాశ తప్పదా

ఐపీఎల్ మినీ వేలంలో ఈ స్టార్ ఆటగాళ్లకు మళ్లీ నిరాశ తప్పదా

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ

భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ

ఐపీఎల్ వేలానికి ముందు సీఎస్‌కేలో కీలక మార్పులు.

ఐపీఎల్ వేలానికి ముందు సీఎస్‌కేలో కీలక మార్పులు.

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

రోహిత్‌ కంటే కోహ్లీకే శతకాల అవకాశాలు ఎక్కువ - పుజారా

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

శ్రేయస్‌ అయ్యర్‌పై విమర్శలకు రాయుడు కౌంటర్‌

ట్యాగ్లు
మహ్మద్ ఆమిర్ఐపీఎల్ 2027ఐపీఎల్ వేలంబ్రిటిష్ పౌరసత్వంఅఫ్గానిస్థాన్ ప్రీమియర్ లీగ్బీసీసీఐ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి
బిజినెస్

సెన్సెక్స్‌ పరుగులతో స్టాక్ మార్కెట్‌లో సందడి

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!
గాసిప్స్

‘తుడరుమ్’ దర్శకుడితో చిరంజీవి సినిమా? కథా చర్చలు!

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్
షోస్

బిగ్‌బాస్‌ 10 తెలుగు : రోహిత్ నా ఫ్రెండ్ కాదు.. అందుకే పంపించేశా - అమన్

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

ఐపీఎల్‌లో ఆడేందుకు ఆమిర్‌ మాస్టర్‌ ప్లాన్‌
క్రీడలు

ఐపీఎల్‌లో ఆడేందుకు ఆమిర్‌ మాస్టర్‌ ప్లాన్‌

భాజపా అభ్యంతరంతో దియా మీర్జా దీపావళి వీడియోను తొలగించిన బీఎంసీ
జనరల్

భాజపా అభ్యంతరంతో దియా మీర్జా దీపావళి వీడియోను తొలగించిన బీఎంసీ

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం నిధులు మంజూరు
జనరల్

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం నిధులు మంజూరు

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది
క్రీడలు

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్
సినిమాలు

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు
రాజకీయాలు

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
జనరల్

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!