25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి

Writer: Chandrika 02:57 PM, 25 నవంబర్, 2026
పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి

రాష్ట్రంలో పౌల్ట్రీ పరిశ్రమను ప్రాధాన్య రంగంగా గుర్తిస్తున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో నిర్వహించిన ‘పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో-2026’ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పౌల్ట్రీ పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను వేగంగా మంజూరు చేసేందుకు త్వరలో సింగిల్ విండో విధానాన్ని తీసుకొస్తామని ప్రకటించారు.

పౌల్ట్రీ రంగం ఎదుర్కొంటున్న దాణా సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. ఈ అంశంపై 48 గంటల్లో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో గత 18 ఏళ్లుగా పౌల్ట్రీ మీట్ నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఫ్యూచర్ సిటీలో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సమర్పిస్తే వాటిని పరిశీలిస్తామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

గ్రామాల అభివృద్ధికి కూటమి అభ్యర్థులను గెలిపించాలి - కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

కాంగ్రెస్‌తో పొత్తు ఖరారు కాకముందే అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ యాదవ్

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు

హనుమకొండలో కొనసాగుతున్న ఉద్రిక్తత..భారీగా పోలీసు బలగాల మోహరింపు

రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట..!

రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఊరట..!

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!

స్వదేశానికి హసీనా రాకపై ఉత్కంఠ.. అరెస్ట్ తప్పదంటున్న బంగ్లాదేశ్!

నేడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాల విడుదల

నేడు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓటర్ల ముసాయిదా జాబితాల విడుదల

ట్యాగ్లు
రేవంత్‌రెడ్డితెలంగాణ ప్రభుత్వంపౌల్ట్రీ పరిశ్రమపౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో 2026సింగిల్ విండో విధానంపౌల్ట్రీ దాణా సమస్యఫ్యూచర్ సిటీహెచ్‌ఐసీసీ హైదరాబాద్తెలంగాణ వార్తలుకోళ్ల పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా
టెక్నాలజీ

ఫ్లిప్‌కార్ట్ సీఈఓ పదవికి కల్యాణ్ కృష్ణమూర్తి రాజీనామా

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం
జనరల్

బాచుపల్లి విషవాయువుల ఘటనపై సుమోటో విచారణకు ఆదేశం

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్
జనరల్

గచ్చిబౌలి పీజీ హాస్టల్‌లో ఈగల్ ఫోర్స్ సోదాలు.. ఆరుగురికి గంజాయి పాజిటివ్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్
జనరల్

బండి సంజయ్ కృషి ఫలితం.. జమ్మికుంట, ఉప్పల్ రైల్వే స్టేషన్ల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలు

పౌల్ట్రీ పరిశ్రమకు సింగిల్ విండో విధానం.. 48 గంటల్లో దాణా సమస్యపై సమీక్ష: సీఎం రేవంత్‌రెడ్డి

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’
సినిమాలు

ఆస్కార్‌ బరిలో ‘రామాయణం’

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు
క్రీడలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు
బిజినెస్

పసిడి దిగుమతులకు బ్రేక్.. భారీగా తగ్గిన కొనుగోళ్లు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..
క్రీడలు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

ఏపీ మద్యం షాపుల్లో బాటిల్ స్కానింగ్ విధానం.. త్వరలో అమలు?
జనరల్

ఏపీ మద్యం షాపుల్లో బాటిల్ స్కానింగ్ విధానం.. త్వరలో అమలు?

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ సత్తా.. మూడో స్థానంలో కొనసాగింపు
జనరల్

ఆసియా పవర్ ఇండెక్స్‌లో భారత్‌ సత్తా.. మూడో స్థానంలో కొనసాగింపు

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

అమరావతి: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!