12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

Writer: Chandrika 12:51 PM, 12 అక్టోబర్, 2026
ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను నిలిపివేసేలా తక్షణ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం ప్రకటించారు. విద్యుత్ కేంద్రాలు, చమురు శుద్ధి కర్మాగారాలు, గ్యాస్ సదుపాయాలపై దాడులు నిలిపివేయడానికి ఇరుదేశాలు అంగీకరించినట్లు ఆయన వెల్లడించారు. అయితే, ఈ ఒప్పందం గురించి తనకు ముందుగా సమాచారం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ తెలిపారు. మీడియా వార్తల ద్వారానే ఈ విషయం తెలుసుకున్నానని చెప్పారు. ఈ ప్రతిపాదనను స్వాగతించిన ఆయన.. రష్యా తమ ఇంధన సదుపాయాలపై దాడులు నిలిపివేస్తే, తాము కూడా రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు ఆపేందుకు సిద్ధమని స్పష్టం చేశారు. అయితే, ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికాలేదు. రష్యా కూడా దీనిపై అధికారికంగా స్పందించలేదు.

మరోవైపు, ట్రంప్ ప్రకటన తర్వాత కూడా ఉక్రెయిన్‌లోని ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా దాడులు కొనసాగినట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. రాజధాని కీవ్‌తో పాటు ఖర్కీవ్‌లోనూ దాడులు జరిగినట్లు జెలెన్‌స్కీ వెల్లడించారు. ఖర్కీవ్‌లోని విద్యుత్ కేంద్రంపై దాడి జరిగినట్లు కూడా తెలిపారు. తాజా దాడుల్లో పౌరులు ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. దాడులు కొనసాగితే రష్యా తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని జెలెన్‌స్కీ హెచ్చరించారు. కాల్పుల విరమణపై స్పష్టత రావాలంటే రష్యా కూడా అంగీకరించి, దాడులను నిలిపివేయాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..

ప్రపంచ దేశాల రాజకీయాల్లో ఎలాన్ మస్క్ కలకలం..

వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య కేసులో ఈడీ విచారణకు హాజరైన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి

ఢిల్లీ: విపక్షాల మార్చ్‌పై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆగ్రహం

ఢిల్లీ: విపక్షాల మార్చ్‌పై సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే ఆగ్రహం

ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధంఇంధన కాల్పుల విరమణడొనాల్డ్ ట్రంప్వొలోదిమిర్ జెలెన్‌స్కీరష్యా ఉక్రెయిన్ వివాదంఉక్రెయిన్ ఇంధన కేంద్రాలురష్యా డ్రోన్ దాడులుకీవ్ఖర్కీవ్అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి
బిజినెస్

చైనాలో భారత సేవా సంస్థల అడ్డంకులపై కేంద్రం దృష్టి

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు
జనరల్

రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో కొత్త మార్పు.. దుప్పట్ల స్థానంలో ఫ్లోరల్ కంఫర్టర్లు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!
రాజకీయాలు

ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేయాలని ట్రంప్ పిలుపు.. జెలెన్‌స్కీ ఏమన్నారంటే!

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు
రాజకీయాలు

ఢిల్లీ నిరసనకు మద్దతు తెలిపిన నలుగురు మాజీ సీఎంలకు అశుతోష్ రంకా కృతజ్ఞతలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం
రాజకీయాలు

సింగరేణి కార్మికుల సమస్యలపై కేటీఆర్ పోరాటం

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌
సినిమాలు

బోల్డ్ కథతో మరోసారి సంచలనానికి సిద్ధమవుతున్న ఏక్తా కపూర్‌

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?
గాసిప్స్

నితిన్‌ కొత్త సినిమాకు హీరోయిన్‌ ఫిక్స్‌ అయినట్టేనా?

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..
రాజకీయాలు

కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజంపై ఎఫ్‌ఐఆర్..

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్
క్రీడలు

రొనాల్డోకు అండగా నిలిచిన మహిళలకు ప్రత్యేక సర్‌ప్రైజ్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
జనరల్

ఢిల్లీలో భారీ వర్షాల హెచ్చరిక...పలు జిల్లాలకు రెడ్ అలర్ట్

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!
క్రీడలు

అభిషేక్‌ కోసం ప్లాన్‌-బి.. కానీ వర్కౌట్‌ కాలేదు: షమార్‌ స్ప్రింగర్‌!

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా
జనరల్

ఆఫ్రికాలోని జిబౌటి తీరంలో పడవ బోల్తా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!