20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

Writer: Shivani K 06:01 PM, 4 జులై, 2026
సత్యసాయి ఆసుపత్రి సందర్శించిన విజయ్ దేవరకొండ, హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని సత్యసాయి సంజీవని శిశు హృదయాలయ ఆసుపత్రిని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత తన్నీరు హరీశ్ రావుతో కలిసి నటుడు విజయ్ దేవరకొండ సందర్శించారు. ఇప్పటివరకు 500 మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు విజయవంతంగా పూర్తైన సందర్భంగా ఆసుపత్రి నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చిన్నారులతో సమయం గడిపిన ఇద్దరూ వైద్య బృందం సేవలను ప్రశంసించారు. విజయ్ దేవరకొండ హరీశ్ రావును “సిద్దిపేట్ కా షేర్” అంటూ ప్రశంసించడం ఆకట్టుకుంది. పేద పిల్లల కోసం అందిస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. హరీశ్ రావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సమాజానికి చేయగలిగినంత సాయం చేయాలని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

మంత్రి కొండా సురేఖ చాలా ఏళ్లుగా పార్టీలో ఉన్నారు: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సెక్షన్‌ 22A వివాదంపై హరీశ్‌ రావు ఫైర్‌...

సెక్షన్‌ 22A వివాదంపై హరీశ్‌ రావు ఫైర్‌...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

ట్రంప్ ప్రభుత్వంపై మార్క్ కెల్లీ తీవ్ర ఆరోపణలు...

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

తెలంగాణ రక్షణ సేన నేతలతో కవిత కీలక సమావేశం..

ట్యాగ్లు
విజయ్ దేవరకొండహరీశ్ రావుసత్యసాయి ఆసుపత్రిసిద్దిపేటగుండె ఆపరేషన్లుఉచిత చికిత్సచిన్నారులుబీఆర్ఎస్సేవా కార్యక్రమంఆరోగ్య సేవలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బుక్‌మైషోలో  ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...
సినిమాలు

బుక్‌మైషోలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ భారీ రికార్డు...

10 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణ్ తేజ్‌పాల్
జనరల్

10 ఏళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తరుణ్ తేజ్‌పాల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ కీలక వ్యాఖ్యలు..
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ కీలక వ్యాఖ్యలు..

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...
సినిమాలు

మెగాస్టార్‌ చిరంజీవి ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ రీ-రిలీజ్‌...

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...
సినిమాలు

నిజాంలో ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ జోరు...

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..
సినిమాలు

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..
రాజకీయాలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య
జనరల్

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
రాజకీయాలు

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు
జనరల్

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!