12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

Writer: Chandrika 08:44 PM, 12 ఆగస్టు, 2026
ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

కోలీవుడ్‌లో నటి త్రిష చుట్టూ కొనసాగుతున్న వివాదంపై హీరో విశాల్ మరోసారి స్పందించారు. త్రిషపై ఉదయనిధి స్టాలిన్ అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కేసు, అరెస్ట్ వంటి పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన కాలేజీ క్లాస్‌మేట్ అయిన ఉదయనిధి స్టాలిన్‌కు ఎప్పటికీ తన మద్దతు ఉంటుందని విశాల్ తెలిపారు. తన దర్శకత్వంలో తెరకెక్కిన మకుటం ఆడియో లాంచ్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. ఉదయనిధి, ఆయన భార్య కృతిగపై తనకు ఎప్పటికీ ప్రేమ, అభిమానం ఉంటాయని చెప్పారు.

భవిష్యత్తులో తాను రాజకీయాల్లోకి వచ్చినా, తమ రాజకీయ మార్గాలు వేరైనా అది కేవలం ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని విశాల్ స్పష్టం చేశారు. తమ మధ్య వ్యక్తిగత విభేదాలు లేదా శత్రుత్వానికి ఎలాంటి అవకాశం లేదన్నారు. గతంలోనూ ఉదయనిధి అరెస్ట్ రాజకీయాల్లో సహజమైన పరిణామమని విశాల్ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా, విశాల్ తొలిసారి దర్శకత్వం వహించిన మకుటం ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

మిల్లర్ల బ్లాక్‌మెయిల్‌ను సహించను: సీఎం రేవంత్‌ రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు కుట్ర - జగదీష్‌రెడ్డి

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

ఏపీలో వృద్ధి లేదు.. అభివృద్ధి అంతకన్నా లేదు: వైఎస్ షర్మిల

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

కంటి వెలుగుపై కేటీఆర్ కీలక డిమాండ్

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

డిసెంబరు నుంచి ఎస్క్రో ఖాతాల్లో ప్రోత్సాహకాలు - సీఎం చంద్రబాబు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

ట్యాగ్లు
విశాల్ఉదయనిధి స్టాలిన్త్రిష కృష్ణన్మకుటంవిశాల్ రాజకీయాలుతమిళ సినిమాకోలీవుడ్ఉదయనిధి వివాదంమకుటం ఆడియో లాంచ్అంజలిదుషార విజయన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...
జనరల్

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..
రాజకీయాలు

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!
జనరల్

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు
జనరల్

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...
జనరల్

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..
జనరల్

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..
జనరల్

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్
జనరల్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..
సినిమాలు

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..
సినిమాలు

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!