17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

Writer: Pooja 09:59 AM, 17 ఆగస్టు, 2026
కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

బీఆర్ఎస్‌ పాలన, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌ పదేళ్లు తెలంగాణను పాలించినప్పటికీ, ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్రంలో మంచి కాలేజీలు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్‌ హయాంలో మంచి పాఠశాలలు, కాలేజీలు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయారని ప్రశ్నించారు. ఇంటర్‌ విద్యార్థుల ఆత్మహత్యలు, ఉపాధ్యాయుల కొరత, యూనివర్సిటీల్లో ఖాళీ పోస్టులు, పేపర్‌ లీకులు, కాలేజీలకు నిధుల కొరత, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలపై బీఆర్‌ఎస్‌ను నిలదీశారు.

బీఆర్‌ఎస్‌ పాలనకు ఇప్పుడు కేసీఆర్‌ కుటుంబం నుంచే రిపోర్ట్‌ కార్డు వస్తోందని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ మనవడు పాఠశాలల పరిస్థితిపై, మనవరాలు కాలేజీలపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. భారత్‌ కంటే శ్రీలంక గొప్పదని చెప్పడం కూడా దేశాన్ని అవమానించడమేనని విమర్శించారు. తనకు దేశభక్తి జీవితాంతం నమ్మిన సిద్ధాంతమని, చివరి శ్వాస వరకు కాషాయ జెండాతో పాటు త్రివర్ణ పతాకాన్ని గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. భారత్‌ అవసరమైతే తన రక్తాన్ని కూడా ఇస్తానని, తనకు ఎప్పుడూ ‘నేషనే ఫస్ట్‌’ అని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కారు కీలక నిర్ణయం

పాల ఉత్పత్తుల కల్తీపై యూపీ సర్కారు కీలక నిర్ణయం

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

ట్యాగ్లు
బండి సంజయ్కేసీఆర్బీఆర్ఎస్కేటీఆర్తెలంగాణ రాజకీయందేశభక్తి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు దాటి విజయ్‌ పబ్లిసిటీ జోరు
జనరల్

తమిళనాడు దాటి విజయ్‌ పబ్లిసిటీ జోరు

లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్
జనరల్

లక్ష మంది యువతులకు చేరువైన అల్లు అర్జున్ ఫ్యాన్స్

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం
సినిమాలు

‘మహేంద్రగిరి వారాహి’లో ‘బ్రహ్మ’గా బ్రహ్మానందం

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?
బిజినెస్

ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ ఛాన్స్?

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ
సినిమాలు

‘ఇరుముడి’ మంచి ఎమోషనల్ రైడ్ - రవితేజ

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు
జనరల్

ఆలోచన, ఆచరణ కేసీఆర్‌ది...ప్రచారం కాంగ్రెస్‌ది - హరీశ్‌ రావు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..
సినిమాలు

అల్లు అరవింద్‌ కామెంట్స్‌పై యశ్‌ రియాక్షన్..

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్
బిజినెస్

వెనెజువెలాలో మళ్లీ చమురు ఉత్పత్తికి ఓఎన్‌జీసీకి గ్రీన్‌సిగ్నల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..
జనరల్

బిహార్‌లో విషాదం.. అశోక్‌ధామ్ ఆలయంలో తొక్కిసలాట..

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్
రాజకీయాలు

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు - బండి సంజయ్

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...
రాజకీయాలు

ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు సీఎం విజయ్ గుడ్ న్యూస్...

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!
జనరల్

డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తు అధికారిగా ఐపీఎస్ అధికారి!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!