27, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

Writer: Pooja 08:01 AM, 27 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ 10లోకి బెంగాలీ బ్యూటీ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్‌లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో షోలో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ‘ఎన్నెన్నో జన్మల బంధం’ సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ కూడా బిగ్‌బాస్‌ 10లోకి అడుగుపెట్టనున్నట్లు టీవీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తెలుగులో పెద్దగా మాట్లాడలేకపోయినా, తన నటనతో ఆమె ప్రేక్షకులకు దగ్గరయ్యారు.

ఇక బిగ్‌బాస్‌ 10లో పాల్గొనేందుకు దేబ్జానీ మోదక్ వారానికి సుమారు రూ.4 లక్షల పారితోషికం డిమాండ్ చేసినట్లు సమాచారం. అయితే ఈ సమాచారం అధికారికంగా ధృవీకరణ కాలేదు. ఆమెతో పాటు ముఖేష్ గౌడ, రక్షిత, పల్లవి గౌడ, జబర్దస్త్ నూకరాజు, వర్ష, పవిత్ర, ఫోక్ డ్యాన్సర్లు మాధురి రాథోడ్–ఈశ్వర సాయి, ఆటో రామ్ ప్రసాద్, యాంకర్ వర్షిణి, టెంపర్ వంశీ తదితరుల పేర్లు కూడా కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ 10బిగ్‌బాస్‌ తెలుగుదేబ్జానీ మోదక్తెలుగు బుల్లితెరరియాలిటీ షోతెలుగు వినోదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?
సినిమాలు

సంచలనం సృష్టిస్తున్న మరో మలయాళ సినిమా?

డిసెంబర్ బరిలో నాగార్జున?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగార్జున?

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!
ఆరోగ్యం

చికెన్ తిన్న తర్వాత ఈ ఆహారాలకు దూరంగా ఉండండి.. నిపుణుల సూచన!

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో
బిజినెస్

పెట్‌ ఫుడ్‌ మార్కెట్‌లోకి విప్రో

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్
జనరల్

హరీశ్ రావు హౌస్ అరెస్ట్...వరంగల్ పర్యటనకు బ్రేక్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?
గాసిప్స్

దిల్ రాజుకు కాకా నైజాం హక్కులు?

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే
గాసిప్స్

ఎల్‌సీయూని వదిలి లోకేష్, అల్లు అర్జున్‌తోనే ముందుకెళ్లడానికి కారణమిదే

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?
గాసిప్స్

టాక్సిక్ నష్టాల నుంచి దిల్ రాజు సేఫ్...ఎలగెలగా?

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం
జనరల్

చిలకలూరిపేట వద్ద ఘోర ప్రమాదం

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
జనరల్

ఫ్లోరిడా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?
జనరల్

బీజేపీ పార్లమెంటరీ బోర్డులో భారీ మార్పులు?

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం
జనరల్

రెండు రాష్ట్రాల మధ్య మరోసారి జల జగడం