5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

Writer: Harika S 11:16 PM, 4 ఆగస్టు, 2026
బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

బిగ్‌బాస్ హిందీ సీజన్ 20 తొలి టీజర్‌ను మేకర్స్ విడుదల చేయగా, అది అభిమానుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించింది. గుర్రంపై గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సల్మాన్ ఖాన్ 'కరణ్ అర్జున్‌లో జరిగినది ఇప్పుడు బిగ్‌బాస్‌లో జరుగుతుంది' అంటూ చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో షారుక్ ఖాన్ ప్రత్యేక అతిథిగా బిగ్‌బాస్ వేదికపై కనిపించబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఈసారి మొత్తం సీజన్‌లోనే ఒక పెద్ద మిస్టరీ దాగి ఉందని, టీజర్‌లోనే దానికి సంబంధించిన క్లూ ఇచ్చామని సల్మాన్ ఖాన్ వెల్లడించారు. కొత్త డిజైన్‌తో బిగ్‌బాస్ హౌస్ సిద్ధమవుతుండగా, పలువురు ప్రముఖుల పేర్లు కంటెస్టెంట్ల జాబితాలో వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ హిందీ సీజన్ 20 సెప్టెంబర్ 6 నుంచి కలర్స్ టీవీతో పాటు జియోహాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

అర్ధరాత్రి సందీప్ కిషన్‌తో.. గడ్డివాములో ఏం జరిగిందంటే?

అర్ధరాత్రి సందీప్ కిషన్‌తో.. గడ్డివాములో ఏం జరిగిందంటే?

ట్యాగ్లు
బిగ్‌బాస్ 20సల్మాన్ ఖాన్షారుక్ ఖాన్బిగ్‌బాస్ హిందీకలర్స్ టీవీజియోహాట్‌స్టార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్
జనరల్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి
షోస్

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన
జనరల్

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్
జనరల్

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ
జనరల్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు
క్రీడలు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్
జనరల్

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే
సినిమాలు

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!