5, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

Writer: Chandrika 11:24 AM, 5 నవంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 10 రోజుకో కొత్త మలుపుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఎనిమిది వారాలు పూర్తి చేసుకుని తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టింది. హౌస్‌లో నామినేషన్ల వేడి కొనసాగుతుండగా, కంటెస్టెంట్లు తమ వ్యక్తిగత జీవితంలోని అనుభవాలను పంచుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమోలో సుధీర్ రెడ్డి తన వైవాహిక జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కంటెస్టెంట్ల కుటుంబ సభ్యుల ఫొటోలను చూపిస్తూ నిర్వహించిన ప్రత్యేక టాస్క్‌లో తన ఫొటోను చూసిన ఆయన.. జీవితంలోని చేదు అనుభవాలను వెల్లడించారు. మొదట్లో ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా, పెళ్లి తర్వాతే సమస్యలు మొదలయ్యాయని చెప్పారు. మనుషులను అతిగా నమ్మడమే తన బలహీనతని, తాను నమ్మినవారే పలుమార్లు మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెళ్లికి ముందు ఇల్లు కొనాలనే నిర్ణయం, అదే సమయంలో వివాహ ఏర్పాట్లు మొదలవడంతో తీవ్ర ఒత్తిడికి గురైనట్లు సుధీర్ తెలిపారు. హోమ్ లోన్ ప్రక్రియలు, పెళ్లి ఖర్చుల కారణంగా తన తల్లిదండ్రులు పడిన ఇబ్బందులు తనను బాధించాయని గుర్తుచేసుకున్నారు. పెళ్లి తర్వాత ఎదురైన విభేదాలు, ఇతరులతో పోల్చి అవమానించే మాటలు తనను మానసికంగా కుంగదీశాయని చెప్పారు. మనస్పర్థల కారణంగా భార్య పుట్టింటికి వెళ్లిపోయిందని, ఆ తర్వాత ఆమె అమెరికాకు వెళ్లడంతో తాను ఒంటరిగా మిగిలిపోయానని కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే వ్యక్తిగత జీవితంలో ఇన్ని కష్టాలు ఎదురైనా ఇతరులకు సాయం చేయడంలో వెనుకాడలేదని తెలిపారు. ఓ మహిళ కుమార్తెల చదువు కోసం ఏడాది పాటు ఫీజులు చెల్లించానని, వైజాగ్‌లో ఓ వృద్ధురాలికి అండగా నిలిచానని వెల్లడించారు. అత్యవసర సమయంలో 24 గంటల్లోనే ఒకరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేసినట్లు చెప్పారు. సుధీర్ పంచుకున్న ఈ భావోద్వేగ అనుభవాలు తాజా ప్రోమోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

ఎనిమిదో వారంలోనే ఝాన్సీ ప్రయాణం ముగింపు.. రెమ్యునరేషన్ ఎంతంటే?

చిరంజీవి ‘మెగావర్స్’లో మరో క్రేజీ కాంబినేషన్?

చిరంజీవి ‘మెగావర్స్’లో మరో క్రేజీ కాంబినేషన్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 59: హౌస్‌లో సుధీర్ ఆగ్రహం.. ముకేష్, అమన్‌లతో వరుస గొడవలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 59: హౌస్‌లో సుధీర్ ఆగ్రహం.. ముకేష్, అమన్‌లతో వరుస గొడవలు

బిగ్‌బాస్‌ తెలుగు 10: ఫినాలే రేసులో త్రిగుణ్, ముకేశ్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10: ఫినాలే రేసులో త్రిగుణ్, ముకేశ్‌..

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 2 విడుదల
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10సుధీర్ రెడ్డిసుధీర్ ఎమోషనల్ జర్నీబిగ్‌బాస్‌ ప్రోమోసుధీర్ వైవాహిక జీవితంసుధీర్ వ్యక్తిగత కష్టాలుబిగ్‌బాస్‌ హౌస్తెలుగు రియాలిటీ షోసుధీర్ కన్నీటి గాథబిగ్‌బాస్‌ సీజన్ 10

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్ తెలుగు 10: డే 59 ప్రోమో 2 విడుదల

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

బిగ్‌బాస్ తెలుగు 10: వర్షిణి, ముకేశ్‌పై విమర్శలు.. నామినేషన్స్‌లో హౌస్‌లో రచ్చ!

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రామాయణం రివ్యూ:వెండితెరపై అద్భుత దృశ్యకావ్యం.. రామాయణం ఎలా ఉందంటే?
రివ్యూలు

రామాయణం రివ్యూ:వెండితెరపై అద్భుత దృశ్యకావ్యం.. రామాయణం ఎలా ఉందంటే?

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ
జనరల్

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ఒంటిపూట బడులు, వర్క్ ఫ్రమ్ హోమ్‌పై చర్చ

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు
జనరల్

ఇరాన్‌కు సహకారం.. భారత వ్యాపారవేత్త, ఆయన భార్యపై అమెరికా ఆంక్షలు

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?
ఓటీటీ

మైత్రీ మూవీ మేకర్స్ హారర్ మూవీకి ఓటీటీ డేట్ ఫిక్స్?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 60 ప్రోమో 1: నీతూ మాస్టర్ వర్సెస్ త్రిగుణ్..ప్రోమోలో హీట్

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!
సినిమాలు

కార్తీక్ ఆర్యన్ కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్!

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు
జనరల్

ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్ల బారులు

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!
బిజినెస్

వాహనదారులకు షాక్.. మరోసారి పెరిగిన సీఎన్‌జీ ధరలు!

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైవాహిక జీవితంలోని కష్టాలు చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్న సుధీర్

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్
సినిమాలు

తెలుగు నటిగా గర్విస్తున్నా..టాలీవుడ్‌కు ఎప్పటికీ అండగా ఉంటా – పాయల్ రాజ్‌పుత్

ఇండిగో విమానాల్లో బిజినెస్ క్లాస్ ఫ్లాట్‌బెడ్ సీట్లు.. ప్రయాణికులకు లగ్జరీ సౌకర్యాలు!