24, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..

Writer: Chandrika 12:46 PM, 24 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2 పదో ఎపిసోడ్‌ ఫిజికల్‌ టాస్కులు, టీమ్‌ పోటీలు, ఎల్లో కార్డులతో ఆసక్తికరంగా సాగింది. కంటెస్టెంట్లను స్ట్రాంగ్‌, వీక్‌ టీమ్‌లుగా విభజించి పలు టాస్కులు నిర్వహించారు. ఈ క్రమంలో గాయత్రికి ఎల్లో కార్డు ఇవ్వడంతో పాటు రెండు టీమ్‌ల లీడర్లను ఎంపిక చేసే అవకాశం కల్పించారు. ఆమె స్ట్రాంగ్‌ టీమ్‌కు రోహిత్‌ను, వీక్‌ టీమ్‌కు దీపక్‌ను లీడర్లుగా ఎంపిక చేసింది. అనంతరం నిర్వహించిన టాస్క్‌లో తాళాలు, తాళంచెవుల సాయంతో తమను తాము విడిపించుకోవాల్సి ఉండగా.. స్ట్రాంగ్‌ టీమ్‌ విజయం సాధించింది.

విజేత టీమ్‌ తరఫున ఓట్‌ అప్పీల్‌కు రోహిత్‌ శ్రష్టిని ఎంపిక చేశాడు. అయితే తన వద్ద ఉన్న ‘రివర్స్‌ ది డిసిషన్‌’ కార్డును ఉపయోగించిన రాజకుమారి ఆ అవకాశాన్ని తనకు మార్చుకుంది. మరోవైపు ఆటతీరును పరిశీలించిన జ్యూరీ శ్రష్టిని మోస్ట్‌ వాల్యబుల్‌ ప్లేయర్‌గా ఎంపిక చేసి ఆమెకు కూడా ఓట్‌ అప్పీల్‌ అవకాశం ఇచ్చింది. టాస్క్‌లో తాడును చేతులతో పట్టుకోవద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ రోహిత్‌ ఆ నిబంధనను ఉల్లంఘించడంతో అతడికి ఎల్లో కార్డు ఇచ్చారు. దీంతో ఎపిసోడ్‌ కీలక మలుపులతో ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా  కౌంటర్‌..

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా కౌంటర్‌..

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

ఐదు భాషల్లో ఒకేసారి బిగ్‌బాస్ కొత్త సీజన్లు

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

బిగ్ బాస్ రూమర్స్‌పై సీరత్ కపూర్ షాకింగ్ క్లారిటీ

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

బిగ్‌బాస్ తెలుగు 10కు మరో రెండు వారాలే..

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

బిగ్‌బాస్‌ 10లోకి జబర్దస్త్‌ కమెడియన్‌?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్షబిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష సీజన్‌ 2గాయత్రిరోహిత్‌శ్రష్టిరాజకుమారిఓట్‌ అప్పీల్‌ఎల్లో కార్డుమోస్ట్‌ వాల్యబుల్‌ ప్లేయర్‌రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి
రాజకీయాలు

బీజేపీలో చేరే ఆలోచన లేదు.. 3–4 నెలల్లో కొత్త పార్టీ ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..
రాజకీయాలు

కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్‌ ఫోకస్‌..

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌
షోస్

డీమాన్‌ పవన్‌ ఎంట్రీతో అగ్నిపరీక్షలో సందడి..శ్రష్టితో రొమాంటిక్‌ డాన్స్‌

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా  కౌంటర్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2 వివాదంపై కౌశల్‌ మందా కౌంటర్‌..

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
జనరల్

భారీగా పెరిగిన ఉల్లి ధరలపై కేంద్రం కీలక నిర్ణయం

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?
ఓటీటీ

‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఓటీటీ డేట్ ఇదేనా?

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష 2లో ట్విస్టులు..

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌
జనరల్

ఇస్రోను మోదీ సర్కార్‌ బలహీనపరుస్తోంది - జైరాం రమేశ్‌

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష
జనరల్

విద్యార్థుల కోసం బీజేపీ పోరాటం.. ఫీజు బకాయిలపై రాంచందర్‌రావు దీక్ష

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...
రాజకీయాలు

కేంద్రంపై కాక్రోచ్ జనతా పార్టీ ఫైర్...

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!
సినిమాలు

దేవుడిని నమ్మని రవితేజకు.. అయ్యప్ప స్వామి కథతోనే హిట్‌!

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘ఇరుముడి’..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!