13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

Writer: Nithish 04:21 PM, 13 సెప్టెంబర్, 2026
బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

బిగ్ బాస్ తెలుగు 10’లో డే 7 ఎపిసోడ్‌ మరిన్ని ఆసక్తికరమైన ట్విస్టులతో సాగనుంది. ఇంట్లోకి వచ్చిన 16 మంది కంటెస్టెంట్లలో మొదటి రోజే 8 మందికి టాస్కుల ద్వారా మ్యాజికల్ కీస్ లభించగా.. ఆ తర్వాత వారి ద్వారా మరో ఇద్దరికి కీస్ దక్కాయి. దీంతో మొత్తం 10 మంది పవర్స్ పొందారు. అయితే చరణ్ మహాదేవ్, చైత్రా రాయ్ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో వర్షిణి, సుధీర్, రోహిత్, అమన్‌ మాత్రం ఎలాంటి పవర్స్ లేకుండా మిగిలారు. వీరిలో ఒకరికి ఆదివారం జరిగే టాస్క్ ద్వారా పవర్ దక్కే అవకాశం ఉంది. అదే సమయంలో ఇప్పటికే పవర్ ఉన్న పది మందిలో ఒకరి పవర్‌ను బ్లాక్ కీ ద్వారా తొలగించే ట్విస్ట్‌ను నాగార్జున వెల్లడించినట్లు తెలుస్తోంది. లీకుల ప్రకారం శ్రిష్టి తన పవర్‌ను కోల్పోయే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఇక ఆదివారం ఎపిసోడ్‌ను ‘సండే.. ఫండే’ తరహాలో వినోదాత్మకంగా ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. సినిమా డైలాగ్‌లను వినిపించి.. అవి ఏ సినిమాలోనివో గుర్తించే టాస్క్‌ను కంటెస్టెంట్లకు ఇచ్చారు. ‘మా నాన్న ఎప్పుడూ చెప్పేవాడు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ రౌండ్‌లో ఝాన్సీ, వర్షిణి పోటీ పడినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘తింగర్లో టెన్షను’ పాటకు త్రిగుణ్ డ్యాన్స్ చేయగా.. నాగార్జున సరదాగా కౌంటర్లు ఇచ్చారు. దేబ్జానీ, రామ్ ప్రసాద్ మధ్య కూడా ఆసక్తికరమైన సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. ‘ఒకసారి డిసైడ్ అయి బరిలోకి దిగితే’ అనే డైలాగ్ ఏ సినిమాలోదో గుర్తించే సమయంలో దేబ్జానీ కన్ఫ్యూజ్ కాగా.. ఆమె కోసం రామ్ ప్రసాద్ నెమ్మదిగా వెళ్లి చివరకు ఇద్దరూ కలిసి రౌండ్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 1 విడుదల.. నాగార్జున రాక!

బిగ్‌బాస్ తెలుగు 10... రోహిత్‌, త్రిగుణ్‌, షాలినీకి నాగార్జున క్లాస్!

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్
ట్యాగ్లు
బిగ్ బాస్ తెలుగు 10బిగ్ బాస్ తెలుగుడే 7నాగార్జునమ్యాజికల్ కీబ్లాక్ కీశ్రిష్టివర్షిణిరోహిత్ నాయుడుఅమన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్‌బాస్ 20: స్టార్స్ ఎంతమంది ఉన్నా సల్మాన్ ఖాన్ రాక్ స్టార్

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

గుచ్చిమి ఏనుగుల సంరక్షణ కేంద్రాన్ని సందర్శించిన ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్ నాగబాబు
జనరల్

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం
క్రీడలు

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

భూవివాదంపై ప్రధాని మోదీని ఆశ్రయించిన బాల్య మిత్రుడు

జిందాల్‌ స్టీల్‌కు గిన్నిస్‌ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్‌ రోడ్డు నిర్మాణం
బిజినెస్

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ
రాజకీయాలు

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్
జనరల్

నిబంధనలు లేని ప్రపంచం.. ట్రాఫిక్ సిగ్నల్స్ లేని కూడలే - జిన్‌పింగ్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో దేబ్జానీ మనసులో మాట.. ముకేశ్‌పై ఆసక్తికర కామెంట్స్!

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 7 ప్రోమో 2లో బిగ్ ట్విస్ట్.. శ్రిష్టి పవర్ పోయినట్టేనా?

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా
జనరల్

పేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా ప్రభుత్వం.. సీఎం రేవంత్ రెడ్డి భరోసా

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో మరో ట్విస్ట్.. ఈ వారం ఎలిమినేషన్ లేనట్టే!

డాక్టర్ సూచన.. కంటి చూపు కోసం ఈ పోషకాలు తప్పక తీసుకోండి!
ఆరోగ్యం