6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

Writer: Chandrika 02:34 PM, 6 అక్టోబర్, 2026
ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఐదో వారం నామినేషన్ల ప్రక్రియతోనే హీటెక్కింది. నాలుగో వారం సృష్టి ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో సమీకరణాలు మారిపోయాయి. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదాలు చోటుచేసుకున్నాయి. ఈసారి నామినేషన్ల కోసం ‘రోడ్ టు రీలోడ్’ అనే టాస్క్‌ను బిగ్‌బాస్ ప్రవేశపెట్టారు. ఇందులో ఒక కంటెస్టెంట్ పండును బాక్సులో దాచాలి. నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు హౌస్‌మేట్స్ ఆ పండును వెతకాలి. ముందుగా దాన్ని గుర్తించిన కంటెస్టెంట్‌కు నామినేషన్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ టాస్క్ సందర్భంగా పోటీతో పాటు మాటల యుద్ధాలు కూడా చోటుచేసుకున్నాయి.

అమన్‌ను రాంప్రసాద్ నామినేట్ చేయగా.. అపూర్వను ముకేశ్ టార్గెట్ చేశాడు. మరోవైపు త్రిగుణ్ కూడా అపూర్వనే నామినేట్ చేయడంతో ఆమె తీవ్రంగా స్పందించింది. ముకేశ్, వర్షిణిలతో అపూర్వకు జరిగిన వాగ్వాదాలు ఎపిసోడ్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. ఈ వారంలో త్రిగుణ్, అమన్, రోహిత్, శాలిని, అపూర్వ, రాంప్రసాద్, చరణ్ నామినేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ వీకెండ్ భారీగా వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా డబుల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందనే వార్తలతో ఐదో వారం ఎవరికి షాక్ ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 2 వచ్చేసింది.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10: మళ్లీ కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్‌ గేమ్ మొదలైందా?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30 ప్రోమో 1లో ఏం జరిగింది?

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ

బిగ్‌బాస్ తెలుగు 10 : ఆపిల్ టాస్క్‌తో హౌస్‌లో రచ్చ

ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10బిగ్‌బాస్ తెలుగుబిగ్‌బాస్ నామినేషన్స్ఐదో వారం నామినేషన్స్అపూర్వత్రిగుణ్అమన్రాంప్రసాద్వైల్డ్‌కార్డ్ ఎంట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు
జనరల్

అలాస్కా పర్యటనలో ఉషా వాన్స్‌కు తడబాటు.. సిబ్బంది తీరుపై విమర్శలు

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌
బిజినెస్

జియో కస్టమర్లకు అదిరిపోయే ఓటీటీ బెనిఫిట్‌

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్
రాజకీయాలు

క్రిషాంక్‌పై మరోసారి ప్రభుత్వ వేధింపులు- బీఆర్ఎస్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం
జనరల్

ప్రకృతి, ప్రజలు, ప్రగతి సమన్వయమే పవన్ కళ్యాణ్ విధానం

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!