24, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Writer: Shivani K 10:59 PM, 24 నవంబర్, 2026
హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్‌లో మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో మూసీ పునరుజ్జీవం, రేడియల్ రోడ్లు, మిరాలం ట్యాంక్ అభివృద్ధి, ఆధునిక గోశాల, కోహెడ ఇంటిగ్రేటెడ్ ఫ్రూట్ మార్కెట్ తదితర ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు ఫేజ్-1 పనులను జనవరి 2027లో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మిరాలం ట్యాంక్ అభివృద్ధి పనులను జనవరి 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, గండిపేటలో నిర్మిస్తున్న ఆధునిక గోశాలను మార్చి 2027 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని సీఎం సూచించారు. చెరువుల్లో పేరుకుపోయిన పూడికను తొలగించడంతో పాటు రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.

హైదరాబాద్‌లో ప్రతిపాదించిన పర్సనల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (PRTS) ఫేజ్-1కు సంబంధించి సమగ్ర అధ్యయనం చేసి స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం సూచించారు. కూకట్‌పల్లి నుంచి రాయదుర్గ్ మీదుగా బయోడైవర్సిటీ వరకు, బేగంపేట మెట్రో స్టేషన్ నుంచి సెక్రటేరియట్, బషీర్‌బాగ్ మీదుగా రాణీగంజ్ వరకు ప్రతిపాదిత మార్గాల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులకు తెలిపారు. నెక్లెస్ రోడ్, రాయదుర్గ్, పీపుల్స్ ప్లాజా పరిసరాల్లో డిపోల ఏర్పాటుతో పాటు మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలపై ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఐఐఐటీ జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కోహెడ మార్కెట్‌కు అనుసంధాన రహదారులు, చెరువుల పునరుద్ధరణ, ఎస్టీపీల నిర్మాణం, మెట్ల బావుల అభివృద్ధి పనులపైనా ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అన్ని ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వివిధ శాఖల కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

మారిషస్ సమీపంలో భూకంప కలకలం..

మారిషస్ సమీపంలో భూకంప కలకలం..

హైదరాబాద్‌లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం

హైదరాబాద్‌లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం

మత్స్యకారుల బోటు కోసం ప్రత్యేక గాలింపు.. అధికారులతో చంద్రబాబు సమీక్ష

మత్స్యకారుల బోటు కోసం ప్రత్యేక గాలింపు.. అధికారులతో చంద్రబాబు సమీక్ష

రాజమహేంద్రవరాన్ని కాశీ తరహాలో అభివృద్ధి చేస్తాం.. పీవీఎన్ మాధవ్ కీలక ప్రకటన

రాజమహేంద్రవరాన్ని కాశీ తరహాలో అభివృద్ధి చేస్తాం.. పీవీఎన్ మాధవ్ కీలక ప్రకటన

ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా రష్యా సైనికుల మృతి

ఉక్రెయిన్ యుద్ధంలో భారీగా రష్యా సైనికుల మృతి

ట్యాగ్లు
తెలంగాణరేవంత్ రెడ్డిమూసీ పునరుజ్జీవంహైదరాబాద్ అభివృద్ధిమున్సిపల్ శాఖపట్టణాభివృద్ధిరేడియల్ రోడ్లుపీఆర్టీఎస్మిరాలం ట్యాంక్కోహెడ ఫ్రూట్ మార్కెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్
జనరల్

ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
జనరల్

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!
క్రీడలు

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!
సినిమాలు

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!
జనరల్

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!
సినిమాలు

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!

తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు
షోస్

తరాలు మారినా తగ్గని ‘అమృతం’ క్రేజ్.. ప్రేక్షకులకు బృందం కృతజ్ఞతలు

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్
బిజినెస్

పండగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వాహన విక్రయాలు.. విద్యుత్ వాహనాలకు భారీ డిమాండ్

మారిషస్ సమీపంలో భూకంప కలకలం..
జనరల్

మారిషస్ సమీపంలో భూకంప కలకలం..

హైదరాబాద్‌లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం
జనరల్

హైదరాబాద్‌లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!