25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

Writer: Shivani K 11:50 PM, 24 నవంబర్, 2026
ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నూతన ఏఐసీసీ ఇంచార్జ్ బీఎం సందీప్ కుమార్ మూడు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. ఈ నెల 22న హైదరాబాద్‌కు చేరుకున్న ఆయనకు విమానాశ్రయంతో పాటు గాంధీ భవన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పీఏసీ సభ్యులు స్వాగతం పలికారు. అదే రోజు గాంధీ భవన్‌లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ), సలహా కమిటీ సమావేశాలు నిర్వహించారు. అనంతరం పీసీసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. 23న మంత్రులతో ముఖాముఖి భేటీలు నిర్వహించిన సందీప్ కుమార్.. డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ఛైర్మన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదే రోజు రాత్రి ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలతో భేటీ అయి పార్టీ వ్యవహారాలపై చర్చించారు.

24న పలువురు కాంగ్రెస్ నేతలను వ్యక్తిగతంగా కలిసి పార్టీ అంతర్గత అంశాలపై చర్చించిన ఆయన.. సాయంత్రం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. అయితే, సందీప్ కుమార్ ఈ నెల 26న మరోసారి హైదరాబాద్‌కు రానున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నగరంలో నిర్వహించనున్న సంసద్ రక్షా మార్చ్‌లో ఆయన పాల్గొంటారు. అనంతరం 27న హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులతో సమావేశమై పార్టీ పరిస్థితులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఉత్తరకాశీలో భారీ అగ్నిప్రమాదం...

ఉత్తరకాశీలో భారీ అగ్నిప్రమాదం...

ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్

ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

మారిషస్ సమీపంలో భూకంప కలకలం..

మారిషస్ సమీపంలో భూకంప కలకలం..

హైదరాబాద్‌లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం

హైదరాబాద్‌లో స్కూల్ పిక్నిక్‌లో విషాదం

ట్యాగ్లు
తెలంగాణ కాంగ్రెస్ఏఐసీసీ ఇంచార్జ్బీఎం సందీప్ కుమార్రేవంత్ రెడ్డిమహేష్ కుమార్ గౌడ్గాంధీ భవన్కాంగ్రెస్ పార్టీ సమావేశంకోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిఅనిరుద్ రెడ్డిసంసద్ రక్షా మార్చ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన
జనరల్

ముగిసిన ఏఐసీసీ ఇంచార్జ్ సందీప్ కుమార్ తెలంగాణ పర్యటన

ఉత్తరకాశీలో భారీ అగ్నిప్రమాదం...
జనరల్

ఉత్తరకాశీలో భారీ అగ్నిప్రమాదం...

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 79:బిగ్‌బాస్ ఇంట్లో మాజీ కంటెస్టెంట్ల సందడి.. త్రిగుణ్, ముకేష్ మధ్య గొడవ

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ తొలి జాబితా విడుదల
రాజకీయాలు

యూపీ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ తొలి జాబితా విడుదల

ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్
జనరల్

ప్రిన్స్ విలియం నివాసంలో చోరీ యత్నం.. ఇద్దరు అరెస్ట్

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
జనరల్

హైదరాబాద్ అభివృద్ధి పనులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!
క్రీడలు

రేసింగ్ ట్రాక్‌పై రిషభ్ పంత్ సందడి.. ఎఫ్‌1 డ్రైవర్‌కు బ్యాటింగ్ పాఠాలు!

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ విధ్వంసంపై క్రికెట్ దిగ్గజాల ప్రశంసలు

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!
సినిమాలు

నెట్‌ఫ్లిక్స్‌లో పాక్ వెబ్‌సిరీస్‌పై వివాదం.. భారత్‌లో నిషేధించాలని ఏఐసీడబ్ల్యూఏ డిమాండ్!

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!
సినిమాలు

దీపికకు కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ మద్దతు.. మహిళా నటీమణుల హక్కులపై కీలక వ్యాఖ్యలు!

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!
జనరల్

రాజీవ్ గాంధీ భద్రత తొలగింపు వెనుక కుట్ర.. సోనియా గాంధీ సంచలన ఆరోపణలు!

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!
సినిమాలు

యాపిల్ మ్యాప్స్‌లో రాజమౌళి ‘వారణాసి’ భారీ సెట్స్.. వైరల్ అవుతున్న విజువల్స్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!