8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్ తెలుగు 10 : అపూర్వ, షాలినీ మధ్య మాటల యుద్ధం!

Writer: Harika S 02:12 PM, 8 అక్టోబర్, 2026
బిగ్‌బాస్ తెలుగు 10 : అపూర్వ, షాలినీ మధ్య మాటల యుద్ధం!

బిగ్‌బాస్ తెలుగు 10 డే 31 ఎపిసోడ్‌లో నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్లకు సేఫ్ అయ్యే అవకాశం కల్పించే టాస్క్‌తో హౌస్‌లో ఉత్కంఠ మరింత పెరిగింది. ఇంట్లోకి కొత్త కంటెస్టెంట్లు వచ్చే అవకాశం ఉందని బిగ్‌బాస్ హెచ్చరించడంతో నామినేట్ అయిన దేబ్జానీ, వంశీ, సుధీర్, వర్షిణిలో టెన్షన్ మొదలైంది. ఎండిపోయిన చెట్టుపై ఉన్న వారి ఫొటోలను వికసించిన చెట్టుపైకి మార్చేందుకు టాస్కుల్లో గెలవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ తెలిపాడు. దీంతో ఈసారి ఎలిమినేషన్‌లో ప్రేక్షకుల ఓట్లతో పాటు టాస్కుల్లో గెలుపు కూడా కీలకంగా మారింది.

అమన్-త్రిగుణ్, రోహిత్-షాలినీ, అపూర్వ-చరణ్, నరేష్-రాంప్రసాద్, ముకేశ్-ఝాన్సీ జంటలుగా పోటీ పడగా, వర్షిణి-సుధీర్ సంచాలకులుగా వ్యవహరించారు. అపూర్వ-చరణ్ జోడీ విజయం సాధించగా, రోహిత్-షాలినీ ఓటమి పాలయ్యారు. అనంతరం గ్రూప్‌లో తనకు సరైన స్వాగతం లభించడం లేదంటూ అపూర్వ అసహనం వ్యక్తం చేయడంతో షాలినీతో వాగ్వాదం మొదలైంది. ఈ గొడవలో త్రిగుణ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. మరోవైపు సుధీర్‌ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు గతంలో తాను చేసిన వ్యాఖ్యపై అపూర్వ వివరణ ఇచ్చింది. ఆ మాటను సరదాగా అన్నానని చెప్పినా, చర్చ కొనసాగడంతో ఆమె భావోద్వేగానికి గురైంది. ఇదే సమయంలో నరేష్, వర్షిణి కలిసి చేసిన టైటానిక్ సన్నివేశం హౌస్‌లో నవ్వులు పూయించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌

కొత్త ఎంట్రీలతో కంటెస్టెంట్లలో మొదలైన టెన్షన్‌

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి

ముకేశ్‌తో తన బంధంపై స్పష్టత ఇచ్చిన వర్షిణి

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్
ట్యాగ్లు
బిగ్‌బాస్ తెలుగు 10బిగ్‌బాస్ తెలుగు డే 31అపూర్వషాలినీసుధీర్వర్షిణితెలుగు రియాలిటీ షో
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌కు నో చెప్పిన సీరత్‌ కపూర్‌

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ
జనరల్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?
గాసిప్స్

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ
సినిమాలు

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

తెలంగాణలో మండుతున్న ఎండలు..
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
జనరల్

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..
జనరల్

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

సుప్రీంకోర్టుకు చేరిన సీఈసీ నియామకాల రగడ
జనరల్

సుప్రీంకోర్టుకు చేరిన సీఈసీ నియామకాల రగడ

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?
క్రీడలు

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?