26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

Writer: Chandrika 04:49 PM, 26 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్‌బాస్‌ తెలుగు 10కు సంబంధించిన కంటెస్టెంట్ల గాసిప్స్‌ రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే పలువురు సెలబ్రిటీల పేర్లు ప్రచారంలో ఉండగా.. తాజాగా మరో సీరియల్‌ నటుడి పేరు తెరపైకి వచ్చింది. అతడే ముఖేష్‌ గౌడ. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో రిషి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ముఖేష్‌.. గతంలో రెండుసార్లు బిగ్‌బాస్‌ ఆఫర్లు అందుకున్నప్పటికీ వివిధ కారణాలతో వాటిని తిరస్కరించినట్లు సమాచారం. అయితే ఈసారి మాత్రం బిగ్‌బాస్‌ హౌస్‌లోకి అతడి ఎంట్రీ దాదాపు ఖరారైనట్లు టాక్‌ వినిపిస్తోంది.

పేరుకు సీరియల్‌ హీరో అయినప్పటికీ ముఖేష్‌ గౌడకు సినిమా హీరో స్థాయిలో అభిమానుల ఫాలోయింగ్‌ ఉంది. ముఖ్యంగా ‘గుప్పెడంత మనసు’లో అతడి లుక్స్‌, నటన, స్క్రీన్‌ ప్రజెన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. సోషల్‌ మీడియాలోనూ ముఖేష్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయనకు మూడు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నట్లు సమాచారం. ఇదే క్రేజ్‌తో సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్న ముఖేష్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వస్తే తన గేమ్‌తో ఎలాంటి ప్రభావం చూపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే బిగ్‌బాస్‌ టీమ్‌ అధికారికంగా ప్రకటించే వరకు ఆయన ఎంట్రీపై స్పష్టత రాదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సింగర్‌ ఝాన్సీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి 10 మంది సెలబ్రిటీలు?

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?

జబర్దస్త్‌ ప్రోమోలో ఇద్దరూ మిస్సింగ్‌ అసలు కారణమిదేనా?

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు

బిగ్‌బాస్‌ కామనర్స్‌కు మాజీ విజేత సూచనలు

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!
ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ తెలుగుముఖేష్‌ గౌడగుప్పెడంత మనసురిషిబిగ్‌బాస్‌ కంటెస్టెంట్లుతెలుగు బుల్లితెరసీరియల్‌ హీరోబిగ్‌బాస్‌ రూమర్స్‌టెలివిజన్‌ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: ఒక్క టాస్క్‌తో మారిన గేమ్.. ఆ ఇద్దరికీ బిగ్ ఛాన్స్!

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

బిగ్ బాస్ 10: ఆఫర్‌ను రిజెక్ట్ చేసిన టీవీ స్టార్స్ వీరే

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్