21, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

Writer: Pooja 01:45 PM, 21 ఆగస్టు, 2026
బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 10 త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో సామాన్యుల ఎంపిక కోసం ‘అగ్నిపరీక్ష 2’ నిర్వహిస్తున్నారు. రెండో రౌండ్‌లో భాగంగా కంటెస్టెంట్లకు కఠినమైన టాస్కులు ఇచ్చారు. మొదటి టాస్క్‌లో వారం రోజులుగా కుళ్లిన చెత్త దుర్వాసనను భరిస్తూ లాక్‌ ఓపెన్‌ చేసే కీని వెతికి, అందులోని జ్యూస్‌ను తాగాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో అమన్‌, షాలినీ పోటీపడగా.. స్వల్ప తేడాతో షాలినీ విజయం సాధించి టాప్‌ 15లో చోటు దక్కించుకుంది.

రెండో టాస్క్‌లో మాజీ ప్రేమికుడికి ఫోన్‌ చేసి క్షమాపణలు చెప్పడంతో పాటు ‘ఐ లవ్యూ’ చెప్పాల్సి వచ్చింది. ఈ టాస్క్‌లో శ్రష్టి ముందుగా బెల్‌ కొట్టి అవకాశం దక్కించుకుని, తన మాజీ ప్రియుడితో మాట్లాడింది. ఆమె ప్రయత్నాన్ని అభిజిత్‌, నవదీప్‌, బిందు మాధవి ప్రశంసించగా.. ఆమె టాప్‌ 15లో స్థానం సంపాదించింది. మరో టాస్క్‌లో కృష్ణ నుదుటిపై ‘తూ నా బతుకు’ అనే టాటూ వేయించుకుని టాప్‌ 15లోకి వెళ్లాడు. హెయిర్‌కట్‌ టాస్క్‌లో భాగి అబ్బాయిల తరహాలో చిన్న జుట్టు కట్‌ చేయించుకుని తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది.

చివరి దశలో రెండు ‘టాప్‌ 15’ కార్డులు, రెండు ‘ఎగ్జిట్‌’ కార్డులు ఉంచి హేమంత్‌, వెంకటేశ్‌లకు అవకాశం ఇచ్చారు. ఇద్దరికీ ఎగ్జిట్‌ కార్డులు రావడంతో బురద టాస్క్‌ నిర్వహించారు. ఇందులో హేమంత్‌ గెలిచి పోటీలో కొనసాగగా.. వెంకటేశ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. ఎపిసోడ్‌ ముగిసే సమయానికి పలువురు కంటెస్టెంట్లు టాప్‌ 15లో స్థానం దక్కించుకున్నారు. మిగిలిన స్థానాలు తదుపరి టాస్కులతో భర్తీ కానున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష వివాదంపై బిందు మాధవి క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

బిగ్‌బాస్‌ 10పై యాంకర్‌ ఛర్మిల క్లారిటీ

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

అగ్ని పరీక్ష వివాదం తర్వాత బిగ్‌బాస్ కు ఉప్పల్ బాలు రిక్వెస్ట్

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

అగ్నిపరీక్ష సీజన్ 2పై బెబ్జాన్ షాకింగ్ కామెంట్స్.. బ్రేకప్, ఫేక్ కాల్స్‌పై క్లారిటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగుబిగ్‌బాస్‌ సీజన్‌ 10అగ్నిపరీక్షతెలుగు రియాలిటీ షోబిగ్‌బాస్‌ కంటెస్టెంట్స్స్టార్ మా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!
సినిమాలు

అడవిలో ప్రభాస్‌ కోసం అర్ధరాత్రి వంట.. ప్రభాస్‌ శ్రీను కామెంట్స్‌!

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ
జనరల్

గురువాయూర్‌ ఆలయంలో మలయాళీ మహిళను పెళ్లాడిన స్కాటిష్‌ ఎంపీ

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్
రాజకీయాలు

కొండా సుస్మిత మహిళా కాంగ్రెస్ నేతల ఫైర్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు
జనరల్

కొండా సురేఖ మాజీ ఓఎస్డీపై అటెంప్ట్‌ మర్డర్‌ కేసు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు
రాజకీయాలు

తెలంగాణ కాంగ్రెస్‌పై కే. నారాయణ విమర్శలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు
క్రీడలు

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో గాయత్రి-ట్రీసా జోడీ జోరు

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌
సినిమాలు

యశ్‌ ‘టాక్సిక్‌’కు సెన్సార్‌ గ్రీన్‌ సిగ్నల్‌

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?
సినిమాలు

‘స్పిరిట్‌’ నుంచి దీపికా ఔట్‌.. అసలు కారణమేంటి?

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు
రాజకీయాలు

డీలిమిటేషన్‌పై విజయ్‌ను టార్గెట్‌ చేసిన విపక్షాలు

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌
గాసిప్స్

రణ్‌బీర్‌ కపూర్‌ కెరీర్‌లో భారీ ఫేజ్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?
షోస్

బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లకముందే ఇంత టార్చరా?

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ
క్రీడలు

భారత్‌-బంగ్లా సిరీస్‌పై మళ్లీ ఉత్కంఠ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!