31, జులై 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

Writer: Pooja 03:37 PM, 31 జులై, 2026
రియాల్టీ షోలోకి శుభ్‌మన్ గిల్ సోదరి

భారత టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సోదరి షహనీల్ గిల్ రియాల్టీ షోలోకి అడుగుపెడుతోంది. సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా గుర్తింపు పొందిన ఆమె అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానున్న ‘ద ట్రైటర్స్’ సీజన్-2లో పాల్గొంటోంది. షో ప్రారంభ కార్యక్రమంలో ఆమె చెప్పిన “మై నేమ్ ఈజ్ గిల్... ఐ నో హౌ టు కిల్” అనే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో ఆగస్టు 13 నుంచి ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. అంతర్జాతీయంగా విజయవంతమైన ‘ది ట్రైటర్స్’కు ఇది భారతీయ వెర్షన్. ఈ సీజన్‌లో మల్లికా షెరావత్, మునావర్ ఫరూఖి, రియా చక్రవర్తి, క్రిస్టల్ డిసౌజా, పరుల్ గులాటి, దలిప్ తాహిల్ తదితరులు పాల్గొంటుండగా, షహ్నీల్ గిల్ ఎంట్రీపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

చిన్ననాటి వేధింపులపై భావోద్వేగంగా మాట్లాడిన శివాంగి జోషి..

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బిగ్‌బాస్ అభిమానులకు గుడ్ న్యూస్..

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

బిగ్ బాస్ తెలుగు 10 లోకి మరో బుల్లితెర స్టార్?

అర్ధరాత్రి సందీప్ కిషన్‌తో.. గడ్డివాములో ఏం జరిగిందంటే?
ట్యాగ్లు
షహనీల్ గిల్శుభ్‌మన్ గిల్ది ట్రైటర్స్అమెజాన్ ప్రైమ్రియాల్టీ షోకరణ్ జోహార్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

అర్ధరాత్రి సందీప్ కిషన్‌తో.. గడ్డివాములో ఏం జరిగిందంటే?

బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?

బిగ్ బాస్ 10లో తేజస్విని గౌడ?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊపు

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!
సినిమాలు

బన్నీ దెబ్బకు కొత్త ట్రెండ్.. ఫ్యాన్స్ డిమాండ్ స్టార్ట్!

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్
క్రీడలు

భారత్‌కు మరో పతకం ఖాయం చేసిన బాక్సర్ ప్రీతి పవార్

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....
సినిమాలు

వైఎస్ జగన్‌తో స్నేహంపై అక్కినేని సుమంత్ కీలక వ్యాఖ్యలు....

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!
సినిమాలు

'బోల్డ్ సీన్ల' విమర్శలపై పరోక్షంగా స్పందించిన కియారా!

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన
జనరల్

వలస సంక్షోభంపై వైట్ హౌస్ స్పందన

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు
జనరల్

భారత్-జపాన్ ఒప్పందంతో యువతకు భారీ ఉద్యోగ అవకాశాలు

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ
సినిమాలు

భారీ అంచనాలు.. కానీ వసూళ్లు తక్కువ

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్ పే లేటర్‌తో షాపింగ్ ఇక మరింత సులభం

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు
రాజకీయాలు

ఏపీ డీఎస్సీపై అంబటి సంచలన ఆరోపణలు

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత
జనరల్

కావేరీ వివాదం ప్రభావం.. ‘జననాయగన్’ ప్రదర్శనలు నిలిపివేత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!