23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

Writer: Chandrika 11:37 AM, 23 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడలు 2026: జపాన్‌లో టీ20 సమరానికి సిద్ధమైన భారత పురుషుల జట్టు

ఆసియా క్రీడల్లో 2010 నుంచి క్రికెట్‌ భాగంగా ఉంది. అయితే 2010, 2014 ఆసియా క్రీడల్లో భారత్‌ పాల్గొనలేదు. 2018 జకార్తా ఆసియా క్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కలేదు. 2022లో హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత్‌ తొలిసారి క్రికెట్‌లో బరిలోకి దిగింది. పురుషుల విభాగంలో ఫైనల్‌ వర్షం కారణంగా రద్దు కావడంతో భారత్‌ విజేతగా నిలిచి స్వర్ణ పతకం సాధించింది. 2010లో బంగ్లాదేశ్‌, 2014లో శ్రీలంక స్వర్ణం గెలిచాయి. ఇప్పటివరకు జరిగిన మూడు ఎడిషన్లలో అఫ్గానిస్థాన్‌ ఫైనల్‌కు చేరి ప్రతిసారీ రజత పతకం సాధించింది. ఆసియా క్రీడల్లో క్రికెట్‌ మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో జరుగుతాయి.

2026 ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్‌ జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ నాయకత్వం వహించనున్నాడు. క్వార్టర్‌ఫైనల్‌ దశ నుంచి భారత్‌ తన పోటీని ప్రారంభించనుండగా, తొలి మ్యాచ్‌ సెప్టెంబర్‌ 28న జరగనుంది. తుది జట్టులో శ్రేయస్‌ అయ్యర్‌, తిలక్‌ వర్మ, సంజూ శాంసన్‌, ఇషాన్‌ కిషన్‌, అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, విప్రాజ్‌ నిగమ్‌, రవి బిష్ణోయ్‌, యశ్‌ ఠాకూర్‌ ఉన్నారు. వరుణ్‌ చక్రవర్తి స్థానంలో విప్రాజ్‌ నిగమ్‌, హర్షిత్‌ రాణా స్థానంలో యశ్‌ ఠాకూర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

టీమిండియాను భయపెట్టిన జపాన్‌..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు వరుసగా రెండో స్వర్ణం..

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

ఫిక్సింగ్ వలలో యువ క్రికెటర్?

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

అమరావతి వర్సెస్ వైజాగ్..మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆసక్తికర పోరు

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ఆసియా క్రీడల్లో వి. రవికాంత్‌ రెడ్డికి అరుదైన గౌరవం

ట్యాగ్లు
ఆసియా క్రీడలు 2026ఆసియా క్రీడల్లో క్రికెట్టీమ్‌ఇండియాభారత క్రికెట్‌ జట్టుశ్రేయస్‌ అయ్యర్‌వైభవ్‌ సూర్యవంశీటీ20 క్రికెట్‌జపాన్‌ ఆసియా క్రీడలుభారత క్రికెట్‌ జట్టుఆసియా క్రీడల క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం
జనరల్

ఏపీ విద్యార్థులకు ఆధార్‌ అప్డేట్‌కు మరో అవకాశం

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?
జనరల్

ఇరాన్‌ గగనతలంలో వింత వస్తువు.. ‘బ్లాక్ మాంతా’ విమానమేనా?

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...
జనరల్

ఏపీ డీఎస్సీ 2026 నోటిఫికేషన్‌ అప్‌డేట్...

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని
జనరల్

సీఎం రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపిన హీరో నాని

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..
జనరల్

షార్జాలో కర్ణాటక వ్యక్తి దారుణ హత్య..

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు
జనరల్

కొండచరియల ముప్పునకు చెక్‌.. అరుణాచలంలో మరమ్మతులు

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...
జనరల్

ఏపీ, ఒడిశాలో భారీ వర్షాలు...

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌
జనరల్

ఐమెక్‌కు అమెరికా పూర్తి మద్దతు-ట్రంప్‌

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం
జనరల్

సుంకాల వేళ మోదీ-ట్రంప్ భేటీకి అవకాశం

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు  సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జనరల్

తెలంగాణ ఈగల్ ఫోర్స్ టీమ్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?
జనరల్

అమెరికా-ఇరాన్‌ చర్చల మధ్య పేలుళ్లు.. హర్మూజ్‌ వద్ద అసలేం జరిగింది?

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన
జనరల్

‘ప్యారడైజ్‌’ టికెట్‌ రేట్ల పెంపుపై పునఃసమీక్షించండి.. ప్రభుత్వానికి హైకోర్టు సూచన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!