30, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

Writer: Pooja 11:57 AM, 30 సెప్టెంబర్, 2026
న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

న్యూజిలాండ్‌తో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు ముందు భారత సీనియర్‌ ఆటగాళ్లకు తగినంత రెడ్‌బాల్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండేలా బీసీసీఐ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అక్టోబర్‌ 22న ప్రారంభమయ్యే భారత్‌ పర్యటనలో ముందుగా ఐదు టీ20లు, ఐదు వన్డేలు జరగనున్నాయి. ఆ తర్వాత నవంబర్‌ 19, 27 తేదీల్లో రెండు టెస్టులు జరగనున్నాయి. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ రేసులో భారత్‌ కొనసాగుతున్న నేపథ్యంలో ఫిట్‌గా ఉన్న సీనియర్‌ ఆటగాళ్లు దేశవాళీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌, ముఖ్యంగా రంజీ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడేలా చూడాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌ కూడా రంజీ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఆటగాళ్ల పని భారం, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోనున్నారు.

ఇటీవల గాయాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఆకాశ్‌ దీప్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఫిట్‌నెస్‌, మ్యాచ్‌ ప్రాక్టీస్‌పై సెలెక్టర్లు ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. సీనియర్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా విషయంలో మాత్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉంది. అవసరమైతే రంజీ మ్యాచ్‌కు బదులుగా భారత్‌ ‘ఎ’ తరఫున ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లో అతడిని ఆడించే అవకాశం ఉన్నట్లు సమాచారం. విదేశీ టెస్టు సిరీస్‌కు ముందు రెడ్‌బాల్‌ మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లోపించడం గతంలో ఇబ్బందులు కలిగించిన నేపథ్యంలో ఈ చర్యలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

చికితా తానిపర్తికి మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్

ఆర్చరీలో స్వర్ణం కొల్లగొట్టిన చికిత, సాహిల్

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో పతకం.. ఫైనల్‌కు జ్యోతి సురేఖ బృందం

భారత్ ఖాతాలో మరో గోల్డ్

భారత్ ఖాతాలో మరో గోల్డ్

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

ఒకే రోజు ఆరు సెంచరీలు..వన్డేల్లో సరికొత్త రికార్డు

ట్యాగ్లు
బీసీసీఐటీమిండియాన్యూజిలాండ్‌ టెస్టులురంజీ ట్రోఫీశుభ్‌మన్‌ గిల్‌జస్‌ప్రీత్‌ బుమ్రా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

ఆసియా క్రీడల్లో భారత్‌ దూకుడు.. జ్యోతి సురేఖకు ప్రీక్వార్టర్స్‌లోనే బ్రేక్‌!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొమ్మిదో స్వర్ణం!

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ
క్రీడలు

ఆసియా క్రీడల క్రికెట్‌: సెమీస్‌లో శ్రీలంకతో భారత్‌ ఢీ

ఓటీటీ  గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్
ఓటీటీ

ఓటీటీ గ్లోబల్ చార్ట్స్‌లో ఇరుముడి టాప్

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు
రాజకీయాలు

గవర్నర్‌ను కలిసిన ఎంపీ రఘునందన్ రావు

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్
ఓటీటీ

టాక్సిక్ ఓటీటీ రిలీజ్‌కు మరోసారి బ్రేక్

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం
ఓటీటీ

ఆనంద్ దేవరకొండ ఎపిక్‌ ఓటీటీ రిలీజ్‌కు రంగం సిద్ధం

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్
రాజకీయాలు

ఉత్తరాంధ్ర సమస్యలపై విజయసాయిరెడ్డి ఫోకస్

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ
జనరల్

ఢిల్లీలో ప్రతిపక్ష నేతల కీలక భేటీ

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు
జనరల్

నటుడు ప్రియదర్శిని సత్కరించిన హరీశ్ రావు

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు
జనరల్

ముంబై ఎయిర్‌పోర్ట్‌లో వాతావరణం ఎఫెక్ట్...దారి మళ్లిన విమానాలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌
క్రీడలు

న్యూజిలాండ్‌ టెస్టుల కోసం బీసీసీఐ కొత్త ప్లాన్‌

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

రీతూ చౌదరితో బ్రేకప్‌పై డిమాన్‌ పవన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!