15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

Writer: Chandrika 09:43 PM, 15 సెప్టెంబర్, 2026
యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

కేవలం 15 ఏళ్ల వయసులోనే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్‌లో అత్యంత చర్చనీయాంశమైన యువ ఆటగాళ్లలో ఒకరిగా మారాడు. మైదానంలో తన ఆటతీరుతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న ఈ టీనేజ్ క్రికెటర్‌కు ఇప్పుడు కమర్షియల్ రంగంలోనూ భారీ డిమాండ్ ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.

నివేదికల ప్రకారం.. బ్రాండ్ షూట్స్ కోసం వైభవ్ రోజుకు రూ.2 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకునే అవకాశం ఉందని సమాచారం. అతడి క్రేజ్ మరింత పెరిగితే ఈ ఫీజు రూ.3–4 కోట్ల వరకు చేరే అవకాశముందని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ రెమ్యూనరేషన్ వివరాలకు అధికారిక ధ్రువీకరణ లేదు. క్రికెట్‌తో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్లలోనూ వైభవ్ సూర్యవంశీ దూసుకెళ్తున్నాడని చెప్పొచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

పాక్‌ క్రికెట్‌ పతనంపై నఖ్వీ సీరియస్‌.. ‘పెద్ద తలకాయల’పై వేటు

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

ఇమ్రాన్ ఖాన్ గృహ నిర్బంధంపై ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రికి మాజీ కెప్టెన్ల లేఖ

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...
ట్యాగ్లు
వైభవ్ సూర్యవంశీక్రికెట్ఐపీఎల్భారత క్రికెట్క్రికెట్ న్యూస్బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ప్రకటనలుస్పోర్ట్స్ న్యూస్యువ క్రికెటర్వైభవ్ రెమ్యూనరేషన్
AdvertisementAdvertisement

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...
జనరల్

హైదరాబాద్‌ గణేశ్‌ నిమజ్జనానికి భారీ భద్రత...

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?
క్రీడలు

హార్దిక్‌, పంత్‌, జడేజా.. వెస్టిండీస్‌ సిరీస్‌లో ఎవరికి చోటు?

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
జనరల్

మైనర్లు వాహనాలు నడిపితే కఠిన చర్యలు..

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...
క్రీడలు

యాడ్స్‌కు భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న వైభవ్...

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్
జనరల్

సోషల్ మీడియా ఫేమ్‌తో మారిన లైఫ్‌స్టైల్.. బిహార్ యూట్యూబర్ పెళ్లి వైరల్

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..
గాసిప్స్

ఆదిత్య ధర్ ‘ఆర్యావర్త్’లో స్టార్ హీరోల హంగామా..

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం
జనరల్

మీ స్మార్ట్‌ఫోన్‌లో బంగారం కూడా ఉందని తెలుసా?ఈ 10 ఖనిజాలే ఫోన్ తయారీలో కీలకం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!