
సినిమాలు

చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) హెడ్ కోచ్ బాధ్యతల నుంచి స్టీఫెన్ ఫ్లెమింగ్ వైదొలిగినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది. పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. దీంతో సీఎస్కేతో ఆయనకు ఉన్న 18 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికింది.
స్టీఫెన్ ఫ్లెమింగ్ కోచింగ్‌లో సీఎస్కే 5 ఐపీఎల్ టైటిళ్లు, 2 ఛాంపియన్స్ లీగ్ టి20 ట్రోఫీలు గెలుచుకుంది. అలాగే 12 సార్లు ప్లేఆఫ్స్‌కు, 10 సార్లు ఫైనల్స్‌కు చేరి ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!