20, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎంబాపె మెరుపులు.. సెనెగల్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

Writer: Chandrika 06:56 AM, 17 జూన్, 2026
ఎంబాపె మెరుపులు.. సెనెగల్‌పై ఫ్రాన్స్ ఘన విజయం

ఫిఫా ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్‌లలో ఒకటైన ఫ్రాన్స్ తన ప్రచారాన్ని విజయంతో ప్రారంభించింది. గ్రూప్-ఐలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెనెగల్‌ను 3-1 తేడాతో ఓడించింది. స్టార్ ఆటగాడు ఎంబాపె అద్భుత ప్రదర్శనతో రెండు గోల్స్ సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగా కొత్త రికార్డు కూడా నెలకొల్పాడు. తొలి అర్ధభాగంలో ఇరు జట్లు గట్టిగా పోరాడినా గోల్ నమోదు కాలేదు.

రెండో అర్ధభాగంలో ఎంబాపె తన ప్రతిభను చాటాడు. 66వ నిమిషంలో తొలి గోల్ సాధించగా, 82వ నిమిషంలో బ్రాడ్లీ బార్కోలా మరో గోల్ కొట్టి ఫ్రాన్స్ ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. అదనపు సమయంలో ఇబ్రహీం ఎంబాయె గోల్ చేయడంతో సెనెగల్ ఆశలు రేకెత్తించినా, వెంటనే ఎంబాపె 30 మీటర్ల దూరం నుంచి అద్భుత గోల్ కొట్టి మ్యాచ్‌ను ఫ్రాన్స్ ఖాతాలో వేసాడు. మ్యాచ్ మొత్తంలో ఫ్రాన్స్ ఎనిమిది షాట్లు లక్ష్యాన్ని తాకగా, సెనెగల్ కేవలం రెండు సార్లు మాత్రమే గోల్‌పోస్ట్‌ను పరీక్షించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

ఆసియా గేమ్స్‌ ప్రారంభోత్సవంలో భారత అథ్లెట్ల సందడి..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

చెస్‌ ఒలింపియాడ్‌లో భారత జట్ల జోరు..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

డేవిస్‌ కప్‌లో భారత్‌కు షాక్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

జపాన్‌లో ఘనంగా ప్రారంభమైన ఆసియా గేమ్స్‌..

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

WAPL 2026: అదరగొట్టిన అమరావతి ఈ ఛాంపియన్స్.. వైజాగ్‌పై ఘన విజయం

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

ట్యాగ్లు
ఫిఫా ప్రపంచకప్ఫ్రాన్స్ జట్టుఎంబాపెసెనెగల్ఫుట్‌బాల్వరల్డ్‌కప్ 2026బ్రాడ్లీ బార్కోలాఇబ్రహీం ఎంబాయెఫ్రాన్స్ విజయంక్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌
క్రీడలు

సెమీఫైనల్‌కు సుచిక తరియాల్‌.. ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి మెడల్‌

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...
క్రీడలు

మహిళల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌లో భారత్‌కు రజతం...

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..
రాజకీయాలు

ముంబ్రా ‘గ్రీన్‌’ వ్యాఖ్యలపై నవనీత్‌ రాణా ఫైర్‌..

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...
జనరల్

మరోసారి దేశవ్యాప్త సమ్మెకు దిగనున్న బ్యాంక్ ఉద్యోగులు...

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...
జనరల్

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధమేఘాలు...

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్
జనరల్

ప్రపంచ పారిశుద్ధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోస్ట్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..
జనరల్

‘బనానా’ ఉదాహరణతో ట్రంప్‌ ట్రేడ్‌ డెఫిసిట్‌ వివరణ..

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌కు స్పందించిన సీపీఐ నారాయణ..

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌
జనరల్

సౌదీలో ఉద్రిక్త పరిస్థితులు.. విదేశాల్లోని అమెరికన్లకు అలర్ట్‌

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ
ఆరోగ్యం

బ్లడ్ క్యాన్సర్‌పై భయాన్ని పెంచుతున్న 7 అపోహలు.. వైద్య నిపుణుల వివరణ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?
టెక్నాలజీ

ఓపెన్‌ఏఐకి పోటీగా కొత్త ఏఐ మోడల్‌?

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...
షోస్

బిగ్‌బాస్‌ 10లో స్కిట్‌ కోసం కొత్త కాంబినేషన్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!