1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

Writer: Nithish 12:33 PM, 1 అక్టోబర్, 2026
గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

గువాహటిలోని బర్సాపరా స్టేడియంలో సెప్టెంబర్‌ 30న భారత్–వెస్టిండీస్‌ మధ్య జరిగిన రెండో వన్డే పరుగుల వరదలా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 405 పరుగులు చేయగా, భారత్‌ 43.3 ఓవర్లలోనే 406 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో వన్డేల్లో భారత్‌ అత్యధిక విజయవంతమైన ఛేజ్‌ను నమోదు చేసింది.

అయితే మ్యాచ్‌ అనంతరం టీమిండియా హెడ్ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ పిచ్‌ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ బ్యాట్‌, బాల్‌ మధ్య మరింత పోటీ ఉండాలని, బౌలర్లకు కూడా సహకారం లభించేలా పిచ్‌లు ఉండాలని అన్నారు. భారీ స్కోర్లు, కొత్త రికార్డులు అభిమానులు, ప్రసారకర్తలకు ఆసక్తికరంగా ఉండొచ్చని, కానీ బౌలర్లకు ఎలాంటి అవకాశం లేని పరిస్థితులు క్రికెట్‌కు మంచివి కావని గంభీర్‌ అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో
ట్యాగ్లు
గువాహటి పిచ్గౌతమ్ గంభీర్భారత్వెస్టిండీస్రెండో వన్డేవన్డే క్రికెట్టీమిండియాబ్యాటింగ్ పిచ్బౌలర్లుబర్సాపరా స్టేడియం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

స్వర్ణ పతకాలతో సత్తా చాటిన భారత ఆర్చర్లు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్
రాజకీయాలు

తొలగించిన ఓట్లను పునరుద్ధరించకపోతే నగరం తగలబడుతుంది – దానం నాగేందర్

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ
ఓటీటీ

ఓటీటీలో అదృష్టం పరీక్షించుకుంటున్న ది ఇండియా స్టోరీ

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం
సినిమాలు

పెయిడ్ ప్రీమియర్లకు దూరంగా ఆదర్శ కుటుంబం

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్
సినిమాలు

రాజమౌళి దంపతుల క్యూట్ మూమెంట్ వైరల్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: రెండు రోజులకే రూ.15 లక్షలతో ఎందుకు బయటికి వచ్చాడో చెప్పిన మిథిలేష్

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు
సినిమాలు

బిహార్‌లో ఆలయాలను తలపిస్తున్న థియేటర్లు

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10లో మరోసారి గ్రూపిజం రచ్చ..

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ‘ఉమెన్ కార్డ్’ వాడుతున్నారంటూ లేడీ కంటెస్టెంట్లపై ట్రోలింగ్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్
షోస్

నేనూ మనిషినే.. ఆ కామెంట్లు చాలా బాధపెట్టాయి - ఆర్జే కాజల్

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు
జనరల్

అఫ్గానిస్థాన్‌లోని హిందూ కుష్‌లో భూకంప ప్రకంపనలు

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...
షోస్

డెమాన్ పవన్‌ పోస్ట్‌పై రీతూ రియాక్షన్...

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా
క్రీడలు

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా