17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన

Writer: Harika S 09:55 AM, 1 ఆగస్టు, 2026
జెర్సీ మార్పుపై విమర్శలు.. హాకీ ఇండియా నుంచి కీలక ప్రకటన

భారత హాకీ జట్ల జెర్సీ రంగు మార్పుపై నెలకొన్న వివాదానికి హాకీ ఇండియా మరోసారి వివరణ ఇచ్చింది. నీలి రంగులో ఉండే హాకీ టర్ఫ్‌లపై ఆటగాళ్లు స్పష్టంగా కనిపించేందుకు భిన్నమైన రంగును ఎంచుకున్నామని, అందులో భాగంగానే జెర్సీలను కాషాయ రంగులోకి మార్చామని హెచ్‌ఐ పేర్కొంది.

అయితే ఈ మార్పుపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రంగును క్రీడాకారులపై రుద్దుతున్నారనే అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తొలుత జెర్సీ మార్పును సమర్థించిన హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ, ఆ తర్వాత ఈ నిర్ణయ ప్రక్రియపై తనకు పూర్తి సమాచారం లేదని చెప్పడంతో చర్చ మరింత పెరిగింది. దీనిపై వివరణ కోరగా డైరెక్టర్ జనరల్ కమాండర్ ఆర్.కే శ్రీవాస్తవ నాలుగు పేజీల సమాధానం పంపారు. కార్యవర్గ సభ్యుల ఆమోదంతోనే జెర్సీ రంగు మార్పు నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

వెస్టిండీస్‌ సిరీస్‌కు టీమిండియా జట్ల ప్రకటన

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

ఆసియా గేమ్స్ పతక విజేతలకు బీఎఫ్‌ఐ గుడ్ న్యూస్

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

డోపింగ్ వ్యవహారంలో నాడా కీలక చర్యలు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

టీ20 ర్యాంకింగ్స్‌లో అభిషేక్ శర్మ దూకుడు

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌కు సిందరోవ్‌ సవాల్‌

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

యూఎస్‌ ఓపెన్‌లో ఆగ్రహం.. సబలెంకాపై యూఎస్‌టీఏ చర్యలు

ట్యాగ్లు
హాకీ ఇండియాభారత హాకీ జట్టుకాషాయ జెర్సీక్రీడా వివాదందిలీప్ టిర్కీభారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణబాలి షూటింగ్ పూర్తి!
సినిమాలు

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..
సినిమాలు

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...
సినిమాలు

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్
సినిమాలు

హాలీవుడ్‌లో విజయ్ సేతుపతి ‘మహారాజ’ రీమేక్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?
గాసిప్స్

ఇరుముడి విజయంతో భారీగా పెరిగిన రవితేజ డిమాండ్?

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..
జనరల్

హైదరాబాద్‌లో తొలిసారిగా రెసిడెన్షియల్‌ టౌన్‌షిప్‌కు స్కైవాక్‌..

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?
గాసిప్స్

ధనుష్‌తో నాగవంశీ మరో సినిమా లాక్?

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌
జనరల్

కీసరలో ఏసీబీ దాడులు..లంచం తీసుకుంటుండగా ఎస్సై అరెస్ట్‌

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత
సినిమాలు

ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్‌ గురించి వెల్లడించిన సమంత

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..
జనరల్

విజయవాడ డివిజన్‌లో ‘రైల్‌ ఓవర్‌ రైల్‌’ బైపాస్‌..

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం
జనరల్

ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాపై భారీ ఆర్థిక భారం

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..
జనరల్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓతో రాధాకిషన్ దమానీకి భారీ లాభాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!