2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

Writer: Shivani K 06:27 AM, 2 నవంబర్, 2026
కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

తమిళనాడులోని కులశేఖరన్‌పట్టినం అంతరిక్ష కేంద్రం నుంచి 2027లో తొలి రాకెట్‌ ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో ఛైర్మన్‌ నారాయణన్‌ వెల్లడించారు. ఆదివారం చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల ప్రయోగించిన ఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహాన్ని జియోసింక్రనస్‌ ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ (జీటీఓ)లోకి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. సుమారు 38 వేల కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఉపగ్రహం తన సొంత చోదక యంత్రం సాయంతో మరో 5,500 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుందని వివరించారు. 111.75 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో నిలిపేందుకు తదుపరి చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజా భద్రత, విమానాల ల్యాండింగ్‌, టేకాఫ్‌, నౌకా రవాణా వంటి రంగాలకు ఈ ఉపగ్రహ సేవలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు.

గగన్‌యాన్‌ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు సుమారు 8 వేల ప్రయోగాలు నిర్వహించినట్లు నారాయణన్‌ తెలిపారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు మానవరహిత అంతరిక్ష నౌకల ప్రయోగాలకు సంబంధించిన ప్రాథమిక పనులు విజయవంతంగా సాగుతున్నాయని చెప్పారు. చంద్రయాన్‌-4, చంద్రయాన్‌-5 ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసినట్లు వెల్లడించారు. చంద్రయాన్‌-4 ప్రయోగాన్ని 2028లో చేపట్టనున్నట్లు ప్రకటించారు. అంతరిక్ష పరిశోధనల ద్వారా సేకరించిన 37 టెరాబైట్ల డేటాను ప్రజల పరిశీలన కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

తుంగభద్ర నది తీరంలో అద్భుత శివక్షేత్రం.. పంచలింగాల ఆలయ విశేషాలు ఇవే!

నేటి రాశిఫలాలు: మేషం నుంచి మీనం వరకు 12 రాశుల వారి దినఫలాలు ఇవే!

ట్యాగ్లు
ఇస్రోనారాయణన్కులశేఖరన్‌పట్టినంరాకెట్‌ ప్రయోగంఎన్‌వీఎస్‌-03 ఉపగ్రహంగగన్‌యాన్‌చంద్రయాన్‌-4చంద్రయాన్‌-5అంతరిక్ష పరిశోధనలుభారత అంతరిక్ష కార్యక్రమం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ
జనరల్

ఓట్లు దొంగిలించం.. ప్రజల మనసులు గెలుస్తాం: హిమంత బిశ్వ శర్మ

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన
జనరల్

కులశేఖరన్‌పట్టినం నుంచి తొలి రాకెట్‌ ప్రయోగం.. ఇస్రో కీలక ప్రకటన

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం
జనరల్

బెంగళూరు–ముంబయి మధ్య వందేభారత్‌ స్లీపర్‌ రైలు ప్రారంభం

రైతుబంధు నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం: కేటీఆర్‌
రాజకీయాలు

పోలింగ్‌ ఏజెంట్లను అడ్డుకున్నారు.. కూటమి ప్రభుత్వంపై జగన్‌ ఫైర్‌

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు
రాజకీయాలు

కూటమి నేతలు, పోలీసులను రెచ్చగొట్టేలా జగన్‌ వ్యవహారం- చంద్రబాబు

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
జనరల్

రియల్‌ ఎస్టేట్‌లో హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు.. కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

కాంగ్రెస్‌పై బండి సంజయ్‌ సంచలన ఆరోపణలు

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?
జనరల్

ఇరాన్‌ కీలక నేతలే ఇజ్రాయెల్‌ టార్గెట్‌.. పేజర్‌ తరహా రహస్య ఆపరేషన్‌?

బెల్ట్‌షాపుల నిర్మూలనలో కాంగ్రెస్‌ విఫలమైంది.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విమర్శలు!

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌
సినిమాలు

రజనీ–కమల్‌ మల్టీస్టారర్‌పై క్రేజీ అప్‌డేట్‌

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
జనరల్

శివుని ఐదు ముఖాలను ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!