8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

Writer: Harika S 04:46 PM, 8 అక్టోబర్, 2026
ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!

ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్‌ 2027లో భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు ఇప్పటి నుంచే భారీ క్రేజ్‌ కనిపిస్తోంది. అక్టోబర్‌ 1న టికెట్‌ బ్యాలెట్‌ ప్రారంభమైనప్పటి నుంచి ప్రపంచకప్‌ మ్యాచ్‌ల కోసం పది లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. అక్టోబర్‌ 10న జరగనున్న భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసమే లక్షకు పైగా అప్లికేషన్లు రావడం విశేషం. టోర్నీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ ఈ స్థాయిలో డిమాండ్‌ రావడం అభిమానుల్లో ఉన్న ఆసక్తిని స్పష్టం చేస్తోంది.

భారత్‌ ఆడే ఇతర మ్యాచ్‌లకు కూడా భారీ స్పందన లభిస్తోంది. దక్షిణాఫ్రికా-భారత్‌ మ్యాచ్‌కు 86,000కు పైగా, భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు 80,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. మరో భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు దాదాపు 75,000 అప్లికేషన్లు రాగా, జోహన్నెస్‌బర్గ్‌లోని వాండరర్స్‌ మైదానంలో జరిగే ఫైనల్‌ టికెట్ల కోసం దాదాపు 65,000 మంది పోటీ పడుతున్నారు. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీకి అందుబాటు ధరల్లో టికెట్లు, ఫ్యామిలీ బండిల్స్‌, విద్యార్థులు, పెన్షనర్లు, స్థానికుల కోసం ప్రత్యేక రాయితీలను ఏర్పాటు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

రాంచీ మ్యాచ్‌కు ధోనీ.. సీఎస్‌కే కోసం ఆ స్టార్ ఓపెనర్‌ను తీసుకొస్తారా?

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

చీఫ్ సెలెక్టర్ రేసులో జడేజా? బీసీసీఐ పోస్ట్‌కు స్టార్ ఆల్‌రౌండర్ రిప్లై

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా హవా..

ట్యాగ్లు
ఐసీసీ ప్రపంచకప్ 2027భారత్ పాకిస్థాన్ మ్యాచ్క్రికెట్ ప్రపంచకప్టీమిండియాప్రపంచకప్ టికెట్లుదక్షిణాఫ్రికా క్రికెట్ఐసీసీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెరుగుతున్న ఖర్చులతో సైడ్‌ హస్ల్‌ వైపు జెన్‌జీ
జనరల్

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్
జనరల్

‘‘సత్యం మా వైపే ఉంది. మా ధైర్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరు’’ - కర్ణాటక సీఎం డీకే శివకుమార్

ప్రపంచకప్ టికెట్లకు భారీ డిమాండ్.. భారత్-పాక్ మ్యాచ్‌కు విపరీతమైన క్రేజ్!
క్రీడలు

వినూత్న రచనలకు అన్నే కార్సన్‌కు సాహిత్య నోబెల్‌ బహుమతి

‘అలియాస్‌ రుక్మిణి’ నుంచి ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 32 ప్రోమో 2.. హౌస్‌మేట్స్‌కు మరో కీలక టాస్క్!

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్
క్రీడలు

‘ట్రూత్ & స్పైస్’ షోలో సందడి చేసిన క్రికెటర్ అర్ష్‌దీప్ సింగ్, ఆయన భార్య సమ్రీన్ కౌర్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...
బిజినెస్

జోయ్ అలుక్కాస్ లగ్జరీ కలెక్షన్‌లో కొత్త జెట్...

హైదరాబాద్‌లో ‘సేవ్‌ డెమోక్రసీ’ ర్యాలీ నిర్వహించిన ఇండియా కూటమి

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!
సినిమాలు

ముంబై ప్రాపర్టీతో శ్రద్ధా కపూర్ స్మార్ట్ మూవ్.. స్థిరమైన ఆదాయం!

ఓటు హక్కు పరిరక్షణ కోసం ‘ఛలో రాజ్‌భవన్’.. విద్యార్థి, యువజన సంఘాల పిలుపు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు
రాజకీయాలు

ఐటీడీపీని బలోపేతం చేయాలి.. నారా లోకేష్ కీలక సూచనలు

ఎఫ్‌-1 విద్యార్థులపై భారీ భారం.. ఓపీటీకి 70 వేల డాలర్ల ఫీజు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్
సినిమాలు

అశ్లీల, ఏఐ ఫేక్ కంటెంట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కంగనా రనౌత్

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై కసరత్తు.. అధికారులతో ఎస్ఈసీ సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!