23, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

Writer: Nithish 11:04 AM, 23 నవంబర్, 2026
భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య వెల్లింగ్టన్‌లో జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యంతో విజయంపై ఆశలు పెంచుకున్న టీమిండియాకు కివీస్‌ బ్యాటర్లు అడ్డుకట్ట వేశారు. చివరి రోజు తొలి సెషన్‌లో వాషింగ్టన్‌ సుందర్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ కీలక వికెట్లు తీసి భారత్‌కు ఆశలు రేపారు. అయితే చివరి సెషన్‌లో మిగిలిన ఐదు వికెట్లు పడగొట్టలేకపోవడంతో మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 720/9 వద్ద డిక్లేర్‌ చేయగా, న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 368 పరుగులకు ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 239/5తో నిలిచి మ్యాచ్‌ను కాపాడుకుంది. డారిల్‌ మిచెల్‌ 49, గ్లెన్‌ ఫిలిప్స్‌ 26 పరుగులతో అజేయంగా నిలిచి వికెట్‌ కోల్పోకుండా డ్రా కోసం పోరాడారు. భారత బౌలర్లలో ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీయగా, బుమ్రా, అన్షుల్‌ కాంబోజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌ చెరో వికెట్‌ సాధించారు. అంతకుముందు కేఎల్‌ రాహుల్‌ 136, రిషభ్‌ పంత్‌ 128 పరుగులతో సెంచరీలు సాధించగా, జైస్వాల్‌, పడిక్కల్‌, గిల్‌, ధ్రువ్‌ జురెల్‌ కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట

భారత్ భారీ స్కోరుకు కివీస్ బ్యాటర్ల అడ్డుకట్ట

శాండ్ పేపర్ గేట్‌పై ఏబీడీ సంచలన వ్యాఖ్యలు

శాండ్ పేపర్ గేట్‌పై ఏబీడీ సంచలన వ్యాఖ్యలు

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లో భారత్‌కు షాక్.. పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమి

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

రైజింగ్ స్టార్స్ ఆసియాకప్‌లో భారత్‌-పాక్‌ సమరం..

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

సిక్సర్‌తో శతకం.. తన బ్యాటింగ్‌ మంత్రం చెప్పిన రిషబ్‌ పంత్‌!

ట్యాగ్లు
భారత్న్యూజిలాండ్భారత్ వర్సెస్ న్యూజిలాండ్తొలి టెస్ట్టెస్ట్ క్రికెట్కేఎల్ రాహుల్రిషభ్ పంత్డారిల్ మిచెల్గ్లెన్ ఫిలిప్స్టీమిండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం
జనరల్

తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!
జనరల్

ర్యాప్ సింగర్ హత్యకు రష్యా కుట్ర? డెన్మార్క్ కీలక చర్య!

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు
బిజినెస్

మళ్లీ జోరందుకున్న బంగారం ధరలు

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి
జనరల్

మూడో రోజూ కనుమూరు అడవిలోనే పెద్దపులి

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!
రాజకీయాలు

తల్లి జ్ఞాపకాల్లో యోగి ఆదిత్యనాథ్.. భావోద్వేగ లేఖ!

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం
జనరల్

ఢిల్లీలో స్వల్పంగా తగ్గిన వాయు కాలుష్యం

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!
జనరల్

పుట్టపర్తిలో ఘనంగా సత్యసాయి బాబా 101వ జయంతి వేడుకలు!

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన
బిజినెస్

ఎఫ్ఎస్ఎస్ఏఐ ప్రాసిక్యూషన్ వార్తలపై బిస్లెరి స్పందన

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్
క్రీడలు

భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు డ్రా.. చివరి వరకు పోరాడిన కివీస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 78 ప్రోమో 1 విడుదల.. హౌస్‌లో ఏం జరగబోతోంది?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 78 ప్రోమో 1 విడుదల.. హౌస్‌లో ఏం జరగబోతోంది?

పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాల రికార్డు..!
టెక్నాలజీ

పండుగల సీజన్‌లో వాహనాల అమ్మకాల రికార్డు..!

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం
క్రీడలు

భారత్-పాక్ యువ జట్ల పోరులో ఉద్రిక్తత.. ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!