1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

Writer: Nithish 04:13 PM, 1 అక్టోబర్, 2026
ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

ఆసియా క్రీడల్లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు స్వర్ణ పతక పోరుకు చేరుకున్నాయి. దక్షిణ కొరియాపై విజయం సాధించిన భారత మహిళల జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకోగా, తాజాగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై పురుషుల జట్టు 4-3తో ఉత్కంఠభరిత విజయం సాధించింది. తొలుత ఆధిపత్యం ప్రదర్శించిన భారత్‌ 3-0 ఆధిక్యంలోకి వెళ్లగా, పాకిస్థాన్‌ పుంజుకుని స్కోరును 3-3తో సమం చేసింది. అయితే చివరి దశలో అభిషేక్‌ కీలక గోల్‌ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్, సుఖ్‌జీత్ సింగ్, అభిషేక్ చెరో గోల్ చేశారు.

ఇదిలా ఉండగా, ఒకే ఆసియా క్రీడల ఎడిషన్‌లో భారత పురుషుల, మహిళల హాకీ జట్లు రెండూ ఫైనల్‌కు చేరడం ప్రత్యేకతగా నిలిచింది. పురుషుల ఫైనల్లో భారత్‌ మలేసియా-దక్షిణ కొరియా సెమీఫైనల్ విజేతతో తలపడనుండగా, మహిళల జట్టు చైనాతో స్వర్ణం కోసం పోటీపడనుంది. హాకీతో పాటు ఆర్చరీలోనూ భారత్‌కు పతకం లభించింది. కాంపౌండ్‌ పురుషుల వ్యక్తిగత విభాగంలో గణేశ్‌ మణిరత్నం కాంస్యం సాధించగా, సెయిలింగ్‌ పురుషుల స్కిఫ్‌ విభాగంలో మను ఫ్రాన్సిస్, ప్రిన్స్‌ కురిసింకల్‌ నోబుల్‌ రజతం సాధించారు. క్రికెట్‌లోనూ భారత జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు.. ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

ఆసియా క్రీడలు-2026లో భారత్‌కు మరో రెండు పతకాలు

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

గువాహటి పిచ్‌పై గంభీర్ అసంతృప్తి

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

ఆసియా గేమ్స్‌ సెమీస్‌లో శ్రీలంకకు 170 పరుగుల లక్ష్యం

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

టెన్షన్‌ మధ్య పోర్చుగల్‌ క్యాంప్‌ వీడిన రొనాల్డో

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత హాకీ జట్టుటీమ్‌ఇండియాభారత్ పాకిస్థాన్ హాకీహర్మన్‌ప్రీత్ సింగ్అభిషేక్సుఖ్‌జీత్ సింగ్మహిళల హాకీ జట్టుపురుషుల హాకీ జట్టుస్వర్ణ పతకంఆర్చరీసెయిలింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..
జనరల్

రిపబ్లిక్‌ టీవీ వార్షిక సదస్సుకు ఏపీ ప్రభుత్వ నిధులు..

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం
జనరల్

ఉస్మానియా యూనివర్సిటీలో గంజాయి మొక్క కలకలం

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...
జనరల్

బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాకు మంత్రి సీతక్క...

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్
జనరల్

అస్సాంలో తొమ్మిది మంది బంగ్లాదేశీయుల అరెస్ట్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు
జనరల్

పీఎస్5లు పోయినా పుస్తకాలను తాకని దుండగులు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..
రాజకీయాలు

రేవంత్‌ వ్యాఖ్యలకు కేటీఆర్‌ కౌంటర్‌..

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ ఘటనలో గాయపడిన పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌ యూఏఈకి ఎయిర్‌లిఫ్ట్‌

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం
జనరల్

బద్గామ్ ఎన్‌కౌంటర్‌లో లష్కరే కమాండర్ హాషిమ్ మూసా హతం

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!
జనరల్

ఎల్ నినో ఎఫెక్ట్.. ఎడారిలో విరగబూసిన రంగురంగుల పూలు!

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ
జనరల్

ఖాలిద్, ఇమామ్‌కు మరోసారి బెయిల్ నిరాకరణ

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం
క్రీడలు

ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు భారత హాకీ జట్లు.. పాక్‌పై పురుషుల జట్టు ఘన విజయం

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్
సినిమాలు

విజయ్ సేతుపతి భట్టాకు ఊహించని రెస్పాన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!