Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్

09:33 AM, 4 జూన్, 2026
ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో వరుస సంచలనాలు నమోదవుతున్నాయి. మహిళల క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అరినా సబలెంక 6-3, 5-7, 0-6 తేడాతో రష్యాకు చెందిన 25వ సీడ్ డయానా ష్నైడర్ చేతిలో పరాజయం పాలైంది. మరో మ్యాచ్‌లో పోలెండ్‌కు చెందిన క్వాలిఫయర్ మాయా ఖాలీన్‌స్కా 7-6(3), 6-3తో అన్నా కలిన్‌స్కయాను ఓడించి తొలిసారి గ్రాండ్‌స్లామ్ సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

గురువారం జరిగే మహిళల సెమీఫైనల్లో డయానా ష్నైడర్, మాయా ఖాలీన్‌స్కా తలపడనున్నారు. పురుషుల విభాగంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన మెన్సిక్ 6-4, 6-3, 7-6(3)తో బ్రెజిల్ ఆటగాడు జోవో ఫోన్సెకాను ఓడించి సెమీస్‌కు చేరాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత ఆటగాడు శ్రీరామ్ బాలాజీ, మార్సెల్లో డిమోలైనర్ జోడీ పరాజయం పాలవడంతో వారి ప్రయాణం ముగిసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద

ఓటమి లేకుండా పూల్ దశ ముగించిన భారత్

ఓటమి లేకుండా పూల్ దశ ముగించిన భారత్

సూర్య కుమార్ యాదవ్ కు షాక్

సూర్య కుమార్ యాదవ్ కు షాక్

వైభవ్ సూర్యవంశీతో భారత్ ఏ ట్రై-సిరీస్ కు భారీ క్రేజ్

వైభవ్ సూర్యవంశీతో భారత్ ఏ ట్రై-సిరీస్ కు భారీ క్రేజ్

భారత్-న్యూజిలాండ్ టూర్ 2026 షెడ్యూల్ విడుదల

భారత్-న్యూజిలాండ్ టూర్ 2026 షెడ్యూల్ విడుదల

ట్యాగ్లు
ఫ్రెంచ్ ఓపెన్అరినా సబలెంకమాయా ఖాలీన్‌స్కాటెన్నిస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి
జనరల్

థాయిలాండ్-హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్ వెలుగులోకి

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?
ఓటీటీ

‘పెద్ది’ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు? ఎక్కడంటే?

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా
జనరల్

టికెట్ మోసాలపై ఐఆర్‌సీటీసీ భారీ చర్యలు.. 9 కోట్ల ఖాతాలపై నిఘా

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్
క్రీడలు

పంజాబ్ పతనానికి అసలు కారణం వెల్లడించిన సచిన్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు
జనరల్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా వైఎస్ జగన్ ఘన నివాళులు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..
సినిమాలు

టాలీవుడ్ vs బాలీవుడ్: కాజల్ కామెంట్స్..

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా
సినిమాలు

రామ్ చరణ్ ఎంట్రీకి ఉపాసన హంగామా

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…
సినిమాలు

పవన్ కల్యాణ్ రాజకీయ వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్…

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..
సినిమాలు

విజయ్ సేతుపతి పాన్ ఇండియా మూవీపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి..

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..
సినిమాలు

కర్ణాటకలో రికార్డు వసూళ్లతో దూసుకెళ్లిన ‘పెద్ది’ ప్రీమియర్ షోలు..

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత
సినిమాలు

ఐశ్వర్య రాయ్ ఖాతాలో మరో అంతర్జాతీయ ఘనత

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..
సినిమాలు

తమిళ రాజకీయాల్లో విజయ్ కీలక భేటీ… సినీ ప్రముఖుడితో ముఖ్యమంత్రి..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!