19, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మెడల్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన

Writer: Shivani K 08:37 AM, 4 ఆగస్టు, 2026
ఫుడ్ పాయిజన్‌తో గోల్డ్ మెడల్ మిస్.. సెల్వ ప్రభు ఆవేదన

కామన్వెల్త్ క్రీడల్లో పురుషుల ట్రిపుల్ జంప్‌లో కాంస్య పతకం సాధించిన సెల్వ ప్రభు తనకు ఎదురైన అనారోగ్య సమస్యపై స్పందించాడు. పోటీలకు వారం రోజుల ముందు ఫుడ్ పాయిజన్ కారణంగా డయేరియా బారిన పడటంతో తీవ్రంగా నీరసించిపోయానని, అదే తన స్వర్ణ పతక అవకాశాలను దెబ్బతీసిందని వెల్లడించాడు. తాను పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉంటే తప్పకుండా స్వర్ణ పతకం సాధించేవాడిననే నమ్మకం ఉందని పేర్కొన్నాడు.

పురుషుల ట్రిపుల్ జంప్‌లో భారత అథ్లెట్ ప్రవీణ్ చిత్రవేల్ 16.58 మీటర్ల జంప్‌తో రజత పతకం సాధించగా, సెల్వ ప్రభు 16.52 మీటర్ల జంప్‌తో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ ఇద్దరూ తమిళనాడుకు చెందిన అథ్లెట్లే కావడం విశేషం. భారత అథ్లెటిక్స్‌కు వీరి ప్రదర్శన మరోసారి గర్వకారణంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

వాషీ కోసం గంభీర్‌-గిల్‌ వర్సెస్‌ లక్ష్మణ్‌.. అసలు ఏం జరిగిందంటే?

ఆసియా క్రీడల్లో నఖ్వీ చేతుల మీదుగా పతకాలు తీసుకుంటారా? సైకియా కీలక వ్యాఖ్యలు

యువీ విధ్వంసానికి మరోసారి జైకొట్టిన క్రికెట్ ప్రపంచం..!

మహిళా అథ్లెట్‌, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయింపు.. ఏషియన్ గేమ్స్‌లో గందరగోళం!

ట్యాగ్లు
సెల్వ ప్రభుప్రవీణ్ చిత్రవేల్కామన్వెల్త్ క్రీడలుట్రిపుల్ జంప్భారత అథ్లెటిక్స్కాంస్య పతకంరజత పతకంఫుడ్ పాయిజన్తమిళనాడు అథ్లెట్లుభారత క్రీడలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లాతూర్‌ డీసీసీ బ్యాంక్‌ డైరెక్టర్లకు ఆర్‌బీఐ షాక్‌
జనరల్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 13 ప్రోమో 1 - కృష్ణుడు, సృష్టిపై నాగ్‌ ఫైర్‌.. బిగ్‌బాస్‌ హౌస్‌లో పనిష్‌మెంట్‌
షోస్

అల్లు అర్జున్‌ ‘రాకా’ విజువల్స్‌పై సిబి చక్రవర్తి ప్రశంసలు
సినిమాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

జన్వాడ ఫాంహౌస్‌పై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు

‘ది ప్యారడైజ్‌’ టికెట్‌ ధరలపై ఆసక్తికర చర్చ.. నాని అవగాహన వీడియోల వెనుక అసలు కారణమేంటి?
గాసిప్స్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ఎలిమినేషన్‌ ట్విస్ట్‌ - రెండో వారంలోనే కృష్ణుడి జర్నీ ముగియనుందా?

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 - త్రిగుణ్‌కు ముకేష్‌ కౌంటర్‌.. ‘డబుల్‌ గేమ్‌ ఆడగలను’

చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ పారితోషికం ఎంతంటే?
క్రీడలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ రెండు పార్టులే.. సీక్వెల్స్‌ లేవు - శ్రీకాంత్‌ ఓదెల

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట
జనరల్

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య తోపులాట

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా క్రీడలకు ప్రణయ్‌ వీడ్కోలు? కీలక వ్యాఖ్యలు

స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో యువతకు కొత్త ఉద్యోగాలు - మోదీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!