7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

Writer: Chandrika 11:41 AM, 7 ఆగస్టు, 2026
వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

భారత క్రికెట్‌లో యువ ప్రతిభకు కొదవ లేదని మరోసారి రుజువైంది. ఐపీఎల్, అండర్-19 ప్రపంచకప్‌లో బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ తర్వాత ఇప్పుడు అతని సహచరుడు దీపేశ్ దేవేంద్రన్ తన వేగవంతమైన బౌలింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 18 ఏళ్ల ఈ యువ పేసర్ అండర్-19 ప్రపంచకప్‌లో నిలకడైన ప్రదర్శనతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు తన స్పీడ్‌తో భారత క్రికెట్‌కు మరో ఆశాజనక ఫాస్ట్ బౌలర్‌గా ఎదుగుతున్నాడు.

ప్రస్తుతం తమిళనాడు ప్రీమియర్ లీగ్ (TNPL)లో మధురై పాంథర్స్ తరఫున ఆడుతున్న దీపేశ్, ట్రిచీ గ్రాండ్ చోళాస్పై జరిగిన మ్యాచ్‌లో గంటకు 146 కి.మీ వేగంతో బంతి సంధించి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా తన స్పెల్ మొత్తం 140+ కి.మీ వేగాన్ని నిలబెట్టుకోవడం విశేషం. అతని బౌలింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, భారత జట్టుకు మరో భవిష్యత్ స్పీడ్ స్టార్ దొరికాడంటూ అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

రిటైర్ అయినా తగ్గని సచిన్‌ క్రేజ్..

కెప్టెన్ గిల్‌కు గాయం

కెప్టెన్ గిల్‌కు గాయం

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ

అకాడమీ భూమిపూజపై పీవీ సింధు క్లారిటీ

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

ట్యాగ్లు
దీపేశ్ దేవేంద్రన్వైభవ్ సూర్యవంశీటీఎన్‌పీఎల్తమిళనాడు ప్రీమియర్ లీగ్భారత క్రికెట్ఫాస్ట్ బౌలర్అండర్-19 ప్రపంచకప్మధురై పాంథర్స్క్రికెట్ వార్తలుపేస్ బౌలింగ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్
బిజినెస్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!
సినిమాలు

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?
సినిమాలు

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్
సినిమాలు

'రామాయణ'కు ఆస్కార్ రావాల్సిందే- దేవేంద్ర ఫడణవీస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?
సినిమాలు

శ్రీకాంత్ మనసు మార్చిన ఆ ఒక్క విషయం ఏంటి?

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్
బిజినెస్

స్మార్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..
క్రీడలు

శ్రీలంక సిరీస్‌కు ముందు భారత్‌కు కీలక పరీక్ష..

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!
సినిమాలు

సీఎం విజయ్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!
క్రీడలు

వైభవ్ తర్వాత ఇప్పుడు దీపేశ్ వంతు!

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?
సినిమాలు

అనిల్ రావిపూడి ప్రమోషన్‌కు హద్దుల్లేవా?

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్
బిజినెస్

ఆర్‌బీఐ జాబితాలో మళ్లీ టాటా సన్స్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!