Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

11, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

Writer: Chandrika 03:56 PM, 11 జులై, 2026
అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రిక్వార్టర్స్‌లో ఈజిప్ట్‌పై అర్జెంటీనా 3-2 తేడాతో సాధించిన విజయానంతరం ఫిక్సింగ్ ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. 2-0తో వెనుకబడిన డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా చివరి నిమిషాల్లో అద్భుతంగా పుంజుకుని మూడు గోల్స్ చేసి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే మ్యాచ్‌లో వీఏఆర్ నిర్ణయాలపై వివాదం చెలరేగడంతో ఈజిప్ట్ ఆటగాళ్లు, జట్టు సిబ్బంది అర్జెంటీనాపై ప్రపంచకప్ ఫిక్సింగ్ ఆరోపణలు చేశారు.

ఈ ఆరోపణలపై అర్జెంటీనా ప్రధాన కోచ్ లియోనెల్ స్కలోనీ తొలిసారి స్పందించారు. అర్జెంటీనా వరుసగా రెండోసారి ప్రపంచకప్ గెలవకూడదని కోరుకునే వారే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆధారాలు లేని ఆరోపణలను తాము పట్టించుకోవడం లేదని, ఇలాంటి విమర్శలే తమ ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసం, పోరాట స్ఫూర్తిని పెంచుతున్నాయని స్కలోనీ స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసిస్ లో   ఐపీఎల్ మ్యాచ్ లు

ఆసిస్ లో ఐపీఎల్ మ్యాచ్ లు

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ

ఇంగ్లాండ్ సిరీస్‌తో కోహ్లీ రీఎంట్రీ

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ 2026: విక్రయానికి పిచ్..ధర తెలిస్తే షాకవ్వాల్సిందే

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

పరువు కోసం పోరాటం...రేపు జట్టులో మార్పులు తప్పవా?

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

వైభవ్‌కు గంభీర్ కీలక సూచనలు

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

ఫిఫా వరల్డ్ కప్ 2026: బెల్జియం ఔట్...సెమీస్‌లోకి స్పెయిన్

ట్యాగ్లు
అర్జెంటీనాలియోనెల్ స్కలోనీఫిఫా ప్రపంచకప్ 2026ఈజిప్ట్వీఏఆర్ వివాదంఫిక్సింగ్ ఆరోపణలుఫుట్‌బాల్క్వార్టర్ ఫైనల్అర్జెంటీనా జట్టుప్రపంచకప్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ
సినిమాలు

'లెనిన్' విజయం అఖిల్ కష్టానికి దక్కిన గెలుపు: శివాజీ

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి
సినిమాలు

'ఓ..! సుకుమారి' అద్భుతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్'- నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు
జనరల్

వియత్నాం పడవ ప్రమాదం..భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్లు ఏర్పాటు

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో  ప్రభుత్వ టీచర్లు
జనరల్

ఫేక్ డిగ్రీలతో బీహార్ లో ప్రభుత్వ టీచర్లు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక
రాజకీయాలు

రాజకీయాలు ఆపండి.. నీళ్లు ఇవ్వండి: రేవంత్‌కు ఈటల హెచ్చరిక

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి
జనరల్

రెండు చోట్ల ఓటు నమోదు చట్టవిరుద్ధం: తెలంగాణ సీఈఓ సుదర్శన్ రెడ్డి

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..
జనరల్

యాదగిరిగుట్ట దేవస్థాన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం..

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి
జనరల్

వియత్నాంలో ఘోర విషాదం..తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు మృతి

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ
క్రీడలు

అర్జెంటీనాపై ఫిక్సింగ్ ఆరోపణలు.. తొలిసారి స్పందించిన కోచ్ స్కలోనీ

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
జనరల్

భారత్–న్యూజిలాండ్ సంబంధాలకు అపార అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి
రాజకీయాలు

దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యమే – జేపీసీ చీఫ్ పీపీ చౌదరి

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే
రాజకీయాలు

అభివృద్ధి ప్రాజెక్టులను వ్యతిరేకించకండి -మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!