12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

Writer: Chandrika 11:04 AM, 12 అక్టోబర్, 2026
యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

భారత మహిళల క్రికెట్ కెప్టెన్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా నియమించినట్లు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఆదివారం సంస్థ ప్రకటించింది. యుక్త వయసు బాలికల సాధికారత, ఆరోగ్యం, సంక్షేమం కోసం కృషి చేయడంతో పాటు, వారు తమకు లభించే అవకాశాలను అందిపుచ్చుకునేలా ప్రోత్సహించడం ఆమె బాధ్యతల్లో భాగంగా ఉండనుంది. బాలికలకు సమాన హక్కులపై అవగాహన కల్పించడం, వారి భవిష్యత్తుకు బాటలు వేయడం వంటి కార్యక్రమాల్లోనూ స్మృతి భాగస్వామ్యం కానుంది.

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా ఎంపిక కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందని స్మృతి మంధాన తెలిపింది. క్రికెటర్‌గా ఎదిగిన తన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రతి కల ఒక అవకాశంతోనే ప్రారంభమవుతుందని పేర్కొంది. కఠోర శ్రమ, అంకితభావం, ప్రోత్సాహం తోడైతే ఆ అవకాశం జీవితంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని తెలిపింది. ప్రతి చిన్నారికి ఇలాంటి అవకాశాలు లభించాలని ఆకాంక్షించింది. మరోవైపు, యునిసెఫ్ దక్షిణాసియా ప్రాంతీయ సద్భావన రాయబారి సచిన్ తెందుల్కర్ స్మృతికి స్వాగతం పలికాడు. మైదానంలో లక్షల మందికి స్ఫూర్తినిచ్చిన ఆమె, మైదానం వెలుపల కూడా బాలల హక్కుల కోసం తన గొంతును వినిపిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

చైనా ఓపెన్ టైటిల్‌ను గెలిచిన జెంగ్ కిన్‌వెన్!

చైనా ఓపెన్ టైటిల్‌ను గెలిచిన జెంగ్ కిన్‌వెన్!

శ్రేయస్ అయ్యర్‌తో హెట్‌మైర్ వాగ్వాదం..

శ్రేయస్ అయ్యర్‌తో హెట్‌మైర్ వాగ్వాదం..

టీమిండియా ఆటగాళ్లపై సురేశ్ రైనా ప్రశంసలు..

టీమిండియా ఆటగాళ్లపై సురేశ్ రైనా ప్రశంసలు..

ట్యాగ్లు
స్మృతి మంధానయునిసెఫ్ ఇండియాసెలబ్రిటీ అడ్వకేట్అంతర్జాతీయ బాలికల దినోత్సవంమహిళల క్రికెట్సచిన్ తెందుల్కర్బాలికల సాధికారతబాలల హక్కులులింగ సమానత్వంభారత క్రికెట్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

థ్రిల్లర్ పోరులో వెస్టిండీస్‌పై భారత్ సూపర్ విక్టరీ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..
రాజకీయాలు

ప్రతిపక్షాల మార్చ్‌తో ఢిల్లీలో హై అలర్ట్..

బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: పప్పు కోసం రోహిత్, త్రిగుణ్ మధ్య రచ్చ..

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...
షోస్

బిగ్ బాస్ బజ్‌లో శివాజీ వర్సెస్ అపూర్వ...

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు
సినిమాలు

సౌత్ డైరెక్టర్‌పై నీతి టేలర్ సంచలన ఆరోపణలు

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు
షోస్

బిగ్ బాస్ ఇంట్లో వరుస ఎలిమినేషన్లు.. అగ్ని పరీక్ష టీమ్‌కు ఎదురుదెబ్బలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్
సినిమాలు

పెళ్లి, సహజీవనంపై నరేష్‌ ఓపెన్ కామెంట్స్

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..
క్రీడలు

రంజీ ట్రోఫీలో హైదరాబాద్‌ జోరు..

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?
గాసిప్స్

మెగా అభిమానుల ఎదురుచూపులకు నేటితో తెరపడేనా?

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు
గాసిప్స్

ఉత్తరాదిలో ‘జైలర్ 2’కు మల్టీప్లెక్స్ చిక్కులు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..
క్రీడలు

యునిసెఫ్ ఇండియా సెలబ్రిటీ అడ్వకేట్‌గా స్మృతి మంధాన..

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..
క్రీడలు

ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్‌లో ఉదయ్‌వీర్ సిద్ధుకు స్వర్ణం..

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?
షోస్

బిగ్‌బాస్ వర్సెస్ ట్రైటర్స్...అసలు గేమ్ ఇప్పుడే మొదలు?

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..
జనరల్

బంగ్లా సాహిబ్ గురుద్వారా వద్ద నిరసన..

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్
జనరల్

యువతపై లాఠీచార్జ్‌కు నిరసనగా సుప్రీంకోర్టు వైపు ప్రతిపక్షాల మార్చ్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?
గాసిప్స్

దసరా కానుకగా రామాయణం నుంచి డబుల్ ట్రీట్?