6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..

Writer: Chandrika 02:19 PM, 6 అక్టోబర్, 2026
దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ దిల్లీ క్యాపిటల్స్‌తో కొత్త బాధ్యతలు చేపట్టారు. 2027 ఐపీఎల్ సీజన్ నుంచి ఆ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం ఎక్స్ వేదికగా అధికారికంగా ప్రకటించింది. “దిల్లీ.. దాదాగిరి చేసే సమయం వచ్చింది” అంటూ గంగూలీకి స్వాగతం పలికింది. ఐపీఎల్‌లో ఓ జట్టుకు గంగూలీ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి.

దిల్లీ క్యాపిటల్స్‌తో గంగూలీకి ఇప్పటికే సుదీర్ఘ అనుబంధం ఉంది. 2019లో సలహాదారుగా ఆ ఫ్రాంచైజీతో ప్రయాణం ప్రారంభించిన ఆయన.. అనంతరం పురుషుల, మహిళల జట్లకు క్రికెట్ డైరెక్టర్‌గా పనిచేశారు. గత కొన్ని సీజన్లుగా దిల్లీ క్యాపిటల్స్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో కోచింగ్ బృందంలో మార్పులు చేశారు. ఇప్పటివరకు ఐపీఎల్ టైటిల్ గెలవని దిల్లీకి గంగూలీ కొత్త బాధ్యతలతో తొలి ట్రోఫీ అందిస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష

బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పిన హర్మన్‌ప్రీత్‌ కౌర్‌

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

ముగిసిన టీమిండియా చీఫ్ సెలక్టర్ అగార్కర్ పదవీకాలం

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

ట్యాగ్లు
సౌరభ్ గంగూలీదిల్లీ క్యాపిటల్స్ఐపీఎల్ 2027ఐపీఎల్దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్గంగూలీ కోచ్భారత క్రికెట్క్రికెట్ వార్తలుఐపీఎల్ వార్తలుదిల్లీ క్యాపిటల్స్ కోచ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో విద్యుత్ కోతలు లేవు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?
సినిమాలు

జైలర్ 2తో తమిళ సినిమాకు రూ.1000 కోట్ల మార్క్ సాధ్యమేనా?

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: నామినేషన్లలో త్రిగుణ్, అపూర్వ రచ్చ.. డేంజర్ జోన్‌లో ఆ ముగ్గురు!

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌
బిజినెస్

జాబ్స్‌ నేర్పిన పాఠాలనే అనుసరిస్తున్న యాపిల్‌

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్
షోస్

‘అమ్మాయిగా మారి పదేళ్లు’.. భావోద్వేగ పోస్ట్‌ చేసిన బిగ్‌బాస్ ఫేమ్ ప్రియాంక సింగ్

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం
టెక్నాలజీ

భారత్‌లోనే క్లాడ్ డేటా ప్రాసెసింగ్.. ఆంథ్రోపిక్ కీలక నిర్ణయం

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం
షోస్

ఐదో వారం ఆరంభంలోనే హైడ్రామా.. హౌస్‌లో హీటెక్కిన వాతావరణం

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..
క్రీడలు

ఆర్కిటిక్ ఓపెన్‌లో భారత షట్లర్ల జోరు..

బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష
క్రీడలు

బ్రెజిల్‌ తర్వాత ఉరుగ్వేతో ఢీ.. భారత్‌కు మరో కఠిన పరీక్ష

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’
ఓటీటీ

ఓటీటీ బాట పట్టిన ‘మరెమ్మ’

దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..
క్రీడలు

దిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ..

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌
సినిమాలు

నభా నటేష్‌ కొత్త సినిమాపై ఆసక్తికర అప్‌డేట్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!