23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

Writer: Pooja 07:06 AM, 23 సెప్టెంబర్, 2026
స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

భారత మహిళల క్రికెట్‌ జట్టు తరఫున ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మదురైకి చెందిన క్రికెటర్‌ జి. కమలినికి తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ రూ.75 లక్షల నగదు బహుమతిని ప్రకటించారు. ఐచి-నాగోయాలో జరిగిన టీ20 ఫైనల్లో భారత్‌ 147 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకుంది.

కమలిని సాధించిన విజయం తమిళనాడు యువత, మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు. తనకు అందించిన మద్దతు, ప్రోత్సాహానికి ముఖ్యమంత్రి, తమిళనాడు ప్రభుత్వానికి కామలిని కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్

ఇంగ్లండ్ స్టార్ పేసర్ మార్క్ వుడ్ రిటైర్మెంట్

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

డకౌట్లలో అభిషేక్ శర్మ చెత్త రికార్డు

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

భారత్ vs జపాన్ టీ20: రెండు పరుగుల తేడాతో భారత్ విజయం

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణం..

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

కాఫీపై తన ప్రేమను చాటుకున్న ధ్రువ్ జురెల్

ట్యాగ్లు
జి కమలినిఆసియా క్రీడల స్వర్ణంభారత మహిళల క్రికెట్‌తమిళనాడు సీఎంమహిళా క్రికెటర్‌భారత క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు
జనరల్

డ్రగ్స్‌ నియంత్రణలో తెలంగాణ ఈగల్‌ ఫోర్స్‌కు జాతీయ గుర్తింపు

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...
బిజినెస్

బంగారం కొనాలనుకుంటున్నారా? నేటి ధరలు ఇవే...

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు
జనరల్

మార్క్‌ జుకర్‌బర్గ్‌ రియల్‌ ఎస్టేట్‌లో భారీ ఆస్తుల కొనుగోళ్లు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం
క్రీడలు

స్వర్ణ విజేత కమలిని విజయానికి తమిళనాడు ప్రభుత్వం ఘన సత్కారం

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ మద్యం దుకాణాలు బంద్‌

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ
బిజినెస్

కమర్షియల్‌ ఈవీ మార్కెట్లోకి జేఎస్‌డబ్ల్యూ ఎంట్రీ

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు
రాజకీయాలు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం
జనరల్

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ
జనరల్

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!