10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

Writer: Chandrika 03:54 PM, 10 ఆగస్టు, 2026
క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

లైట్నింగ్‌ నెట్‌వర్క్‌లో LND సాఫ్ట్‌వేర్‌ ఉపయోగిస్తున్న నోడ్లపై హ్యాకర్ల దాడి నేపథ్యంలో BTCPay Server కీలక భద్రతా చర్యలు చేపట్టింది. నోడ్లను రిమోట్‌గా యాక్సెస్‌ చేసుకునే సదుపాయాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డాకర్‌ డిప్లాయ్‌మెంట్లలో BTCPay Server డొమైన్‌ టోర్‌ ఆనియన్‌ యూఆర్‌ఎల్‌ ద్వారా Zeus వంటి ఎక్స్‌టర్నల్‌ వాలెట్లు నోడ్‌లను యాక్సెస్‌ చేయకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే లైట్నింగ్‌ చెల్లింపులు కొనసాగవచ్చని, పరిస్థితులు సురక్షితంగా మారిన తర్వాత రిమోట్‌ యాక్సెస్‌ను పునరుద్ధరిస్తామని సంస్థ తెలిపింది. అనధికార లావాదేవీలు, అనూహ్యంగా మూసివేసిన చానళ్లు, గుర్తుతెలియని పీర్లు, బ్యాలెన్స్‌లో తేడాలను పరిశీలించాలని నోడ్‌ ఆపరేటర్లను సూచించింది.

ఈ భద్రతా లోపం కారణంగా LNDని యాక్సెస్‌ చేసేందుకు ఉపయోగించే ‘మకరూన్‌’ క్రెడెన్షియల్స్‌ రిమోట్‌గా హ్యాకర్ల చేతికి వెళ్లే అవకాశం ఉన్నట్లు BTCPay వెల్లడించింది. ఇవి దుర్వినియోగమైతే నోడ్‌పై నియంత్రణ సాధించి నిధులను దొంగిలించే ప్రమాదం ఉంటుంది. BTCPay 2.4.2 వెర్షన్‌కు అప్‌డేట్‌ చేయాలని సూచించింది. ఇందులో LND 0.21.1 ఉండటంతో సాధారణ BTCPay ఇన్‌స్టాలేషన్లకు కొత్త మకరూన్‌ క్రెడెన్షియల్స్‌ ఆటోమేటిక్‌గా రూపొందుతాయి. అయితే సొంత రివర్స్‌ ప్రాక్సీ, టోర్‌ సర్వీస్‌ లేదా ఫార్వర్డ్‌ చేసిన పోర్ట్‌ ద్వారా LNDని యాక్సెస్‌ చేస్తున్న ఆపరేటర్లు ప్రత్యేకంగా తమ క్రెడెన్షియల్స్‌ను మార్చుకోవాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

స్మార్ట్ వాల్‌తో జియో సెన్సేషన్

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

వివో ఎస్2 5జీ vs వివో వీ70 5జీ ఏది బెస్ట్?

ఏఐ దూసుకుపోతే.. భద్రత ఎక్కడ?

ఏఐ దూసుకుపోతే.. భద్రత ఎక్కడ?

యాపిల్‌-ఓపెన్‌ఏఐ మధ్య ముదిరిన న్యాయపోరు..

యాపిల్‌-ఓపెన్‌ఏఐ మధ్య ముదిరిన న్యాయపోరు..

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

లాంచ్‌కు ముందే Samsung Galaxy S26 FE లుక్ రివీల్..

ట్యాగ్లు
BTCPay Serverలైట్నింగ్ నెట్‌వర్క్LNDబిట్‌కాయిన్క్రిప్టో భద్రతసైబర్ దాడిక్రిప్టో హ్యాక్క్రిప్టోకరెన్సీబ్లాక్‌చెయిన్డిజిటల్ ఆస్తులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?
సినిమాలు

అజిత్-అధిక్ మళ్లీ మ్యాజిక్ చేయబోతున్నారా?

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి
రాజకీయాలు

దైవాన్ని కొలిచే మంత్రాలు, నామాలను అపహాస్యం చేయడం ఆపండి

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి
జనరల్

మత్స్యకారులకు తెలంగాణ ప్రభుత్వం భరోసా – మంత్రి వాకిటి శ్రీహరి

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ
సినిమాలు

గ్లామర్ డోస్‌పై దర్శా క్లారిటీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..
టెక్నాలజీ

క్రిప్టో ప్రపంచంలో మరో సైబర్‌ అలర్ట్‌..

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!
సినిమాలు

రణ్‌బీర్-అలియా మూవీకి భారీ డిమాండ్!

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ
జనరల్

విద్యార్థులపై పోలీసుల చర్యలపై పార్లమెంట్‌లో చర్చ

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు
రాజకీయాలు

సుదర్శన్ రెడ్డి మృతితో తెలంగాణకు తీరని లోటు: హరీశ్ రావు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు
సినిమాలు

స్టార్‌ సినిమాల కొరత.. కష్టాల్లో థియేటర్లు

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..
జనరల్

పెద్ది సుదర్శన్‌రెడ్డికి కేటీఆర్‌ ఘన నివాళి..

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం
జనరల్

విపక్షాల ఆందోళనల మధ్య ట్రైబ్యునల్స్‌ బిల్లుకు ఆమోదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!